Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Nagavamsi: వారికి ఇబ్బంది ఉంటే నన్నే అడగాలి: నాగ వంశీ

Nagavamsi: వారికి ఇబ్బంది ఉంటే నన్నే అడగాలి: నాగ వంశీ

  • November 1, 2023 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagavamsi: వారికి ఇబ్బంది ఉంటే నన్నే అడగాలి: నాగ వంశీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నిర్మాత సూర్యదేవరనాగ వంశీ తాజాగా సంక్రాంతి రిలీజ్ సినిమాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సంక్రాంతికి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఇతర సినిమాలు క్లాస్ అవుతాయని వార్తలు కూడా వస్తున్నాయి.

తాజాగా సంక్రాంతి రిలీజ్ సినిమాల గురించి నాగ వంశీ (Nagavamsi) మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.సంక్రాంతి రిలీజ్‌ల‌లో ఆడియెన్స్ అంద‌రూ గుంటూరుకారం సినిమాకు ఫ‌స్ట్ ఫ్రిఫ‌రెన్స్‌ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని, అందుకే మా సినిమాకు పోటీగా ఎంత మంది రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేసిన స‌మ‌స్య లేద‌ని తెలిపాడు. సంక్రాంతి క్లాష్‌పై టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ల మ‌ధ్య ఎలాంటి డిస్క‌ష‌న్ జ‌ర‌గ‌లేద‌ని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు.

సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాల క్లాస్ పై ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే నన్ను అడగాలి కానీ తానంతటితోనే వెళ్లి ఎవరిని అడిగే ప్రసక్తే లేదని తెలియజేశారు. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చిన గుంటూరు కారం సినిమాకు రెవెన్యూపరంగా ఏ విధమైనటువంటి లోటు ఉండదని కూడా ఈయన తెలియజేశారు. గుంటూరు కారం ఫ‌స్ట్ సింగిల్‌ను న‌వంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో త‌ప్ప‌కుండా రిలీజ్ చేస్తామ‌ని తెలిపాడు.

పాట బాగా రావాల‌నే ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్‌కు కాస్త సమయం తీసుకున్నామని ఈ సందర్భంగా ఈయన గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ గురించి కూడా అప్డేట్ ఇచ్చేశారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నటువంటి ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ నాగ వంశీ మాత్రం ఎప్పటికప్పుడు ఈ వార్తలను తిప్పి కొడుతున్నారు. ఇక ఈ సినిమా విడుదల విషయంపై ఈయన ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారని తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Vamsi

Also Read

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

related news

Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

Naga Vamsi: ‘బ్లాస్ట్ జోన్’.. నాగవంశీపై పగబట్టేశారా?

trending news

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

53 mins ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

2 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

4 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

9 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

14 hours ago

latest news

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

4 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

4 hours ago
Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

6 hours ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

7 hours ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version