Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Namrata: ఇండస్ట్రీ రీ ఎంట్రీ గురించి స్పందించి క్లారిటీ ఇచ్చిన నమ్రత!

Namrata: ఇండస్ట్రీ రీ ఎంట్రీ గురించి స్పందించి క్లారిటీ ఇచ్చిన నమ్రత!

  • August 18, 2023 / 08:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Namrata: ఇండస్ట్రీ రీ ఎంట్రీ గురించి స్పందించి క్లారిటీ ఇచ్చిన నమ్రత!

నమ్రత శిరోద్కర్ పరిచయం అవసరం లేని పేరు నటిగా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె మహేష్ బాబును పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. మహేష్ బాబుతో కలిసి నటించడం వంశీ సినిమా సమయంలో ఈమె ఆయనతో ప్రేమలో పడి అనంతరం వీరిద్దరూ పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.ఇలా వైవాహిక జీవితంలో నమ్రత ఎంతో సంతోషంగా బిజీగా గడుపుతూ ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి ఈమె తాజాగా ఒక నగల షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి నమ్రత వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు తనకు ఇచ్చినటువంటి మొదటి గిఫ్ట్ గురించి కూడా ఈమె ఈ సందర్భంగా రివిల్ చేశారు. మహేష్ బాబు తనకు మొట్టమొదటిసారి ఇచ్చిన గిఫ్ట్ వెడ్డింగ్ రింగ్ అని తెలియజేశారు. ఆయన తనకు ఇచ్చిన గిఫ్ట్ అదేనని ఈమె తెలిపారు ఇకపోతే నాకు నగలు అంటే పెద్దగా ఇష్టం ఉండదని

ఎక్కడికి వెళ్లినా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతానని అలాగే షాపింగ్ చేయడం అంటే కూడా పెద్దగా ఆసక్తి ఉండదని నమ్రత తెలియజేశారు. కానీ తాను ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తల్లి తనకు ఒక సాయిబాబా ఉంగరం ఇచ్చిందని ఆ ఉంగరం అంటే తనకు చాలా ఇష్టం అని తెలిపారు. ఇప్పటికీ ఆ ఉంగరం తన వద్ద చాలా భద్రంగా ఉందని ఈ సందర్భంగా నమ్రత వెల్లడించారు.

ఇకపోతే సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా అని మరోసారి ఈమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే గతంలో కూడా ఈమె అలాంటి అవకాశం లేదని చెప్పారు. తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకు సినిమాలలోకి రావాలని ఆలోచనలు ఏమాత్రం లేవని ఇకపై ఇండస్ట్రీలోకి ఎప్పుడు తాను రానని నమ్రత (Namrata) ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇలా నమ్రత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Namratha

Also Read

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

related news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

trending news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

1 hour ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

6 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

6 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

7 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

7 hours ago

latest news

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

1 day ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version