Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ కి అసలు ఏజ్ పెరుగుతుందా, తగ్గుతుందా..?

మహేష్ కి అసలు ఏజ్ పెరుగుతుందా, తగ్గుతుందా..?

  • March 31, 2020 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ కి అసలు ఏజ్ పెరుగుతుందా, తగ్గుతుందా..?

మహేష్ బాబు లేటెస్ట్ ఫోటోని నమ్రత శిరోద్కర్ పంచుకున్నారు. ఆమె అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో సోఫాలో కూర్చుని నవ్వులు చిందిస్తున్న మహేష్ ఫోటో పోస్ట్ చేశారు. ఆ ఫోటోకి డిస్క్రిప్షన్ లో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులలో ఆయన హ్యూమర్ మా ముఖాలపై నవ్వులు పూయిస్తుంది. ఆయన ధృడమైన నాలో సగం. ఇంటిలో ఉంటూ ఆయన ఇచ్చే సంతోషాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నాను అంటూ నమ్రత పోస్ట్ చేసింది. అలాగే భద్రంగా ఇంటిలో ఉండండి అని ఆమె చెప్పడం జరిగింది.

కరోనా కర్ఫ్యూ కారణంగా సామాన్యులతో పాటు ప్రముఖ హీరోలు స్వచ్ఛంద నిర్బధంలో పాల్గొంటున్నారు. మహేష్ సైతం ఇంటికే పరిమితం కాగా ఆయన తాజా ఫోటోని నమ్రత ఇన్స్టాలో షేర్ చేయడం జరిగింది. ఇక తాజాగా ఫోటోలో మహేష్ చాలా గ్లామర్ అండ్ హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఆయనకు అసలు ఏజ్ పెరుగుతుందా లేక తగ్గుతుందా అన్నట్లు ఉంది చూస్తుంటే. మహేష్ కి 44 నాలుగేళ్ళు అంటే నమ్మలేం అన్నట్లుగా మహేష్ లేటెస్ట్ ఫోటో ఉంది.

Namrata shares Mahesh Babu's Latest Pic1

మహేష్ విషయంలో ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అంటున్నారు ఆ ఫోటో చూసిన వారు. ఇక మహేష్ ఇంత వరకు తన తదుపరి చిత్రం ప్రకటించలేదు. ఆయన సీనియర్ దర్శకుల నుండి యంగ్ డైరెక్టర్స్ వరకు అందరి కథలు వింటున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఐతే ఇప్పటికే మహేష్ ఓ దర్శకుడిని ఎంచుకున్నాడని సమాచారం. త్వరలోనే ఆయన కొత్త చిత్రంపై ప్రకటన రావచ్చు. సరిలేరు నీకెవ్వరు మూవీ తరువాత వంశీ పైడిపల్లితో కమిట్ అయిన మహేష్, ఎందుకో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టారు.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Namrata Shirodkar
  • #Mahesh Babu
  • #Mahesh Namrata
  • #namrata
  • #Namrata Shirodkar

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

14 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

23 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

15 mins ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

47 mins ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

2 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

14 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version