Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Nandamuri Vs Mega: ఆ విషయంలో మా హీరోనే తోపు అంటున్న ఫ్యాన్స్..!

Nandamuri Vs Mega: ఆ విషయంలో మా హీరోనే తోపు అంటున్న ఫ్యాన్స్..!

  • October 21, 2023 / 07:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandamuri Vs Mega: ఆ విషయంలో మా హీరోనే తోపు అంటున్న ఫ్యాన్స్..!

నందమూరి బాలకృష్ణ, కాజల్, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. దీనిని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారు. అయితే ఈ మూవీ అక్టోబర్ 19న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే ఫస్ట్‌ డే కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టి అదే ఫామ్‌లో దూసుకుపోతుంది. ఈ సినిమా 32. 33 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. బాలకృష్ణ మూవీ ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్ అనౌన్స్‌మెంట్‌తో సోష‌ల్ మీడియాలో మెగా, నంద‌మూరి అభిమానుల మ‌ధ్య వార్ మొద‌లైంది.

చిరంజీవి భోళాశంక‌ర్‌తో భ‌గ‌వంత్ కేస‌రిని క‌లెక్ష‌న్స్‌ను కంపేర్ చేస్తూ ప‌లువురు మెగా అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. బాల‌కృష్ణ మూవీ చిరంజీవి ఫెయిల్యూర్ సినిమా వ‌సూళ్ల‌ను కూడా దాట‌లేక‌పోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి భోళా శంకర్ మూవీ తొలి రోజు 33 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు ఆ సినిమా యూనిట్ అప్పట్లో రిలీజ్ చేసిన పాత పోస్టర్స్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు.

క‌లెక్ష‌న్స్‌లో మాత్ర‌మే కాకుండా అడ్వాన్స్ బుకింగ్స్‌లో భ‌గ‌వంత్‌కేస‌రిని భోళాశంక‌ర్ డామినేష‌న్ చేసింద‌ని ప‌లువురు మెగా అభిమానులు ట్విట్ట‌ర్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల క‌లెక్ష‌న్స్‌ను కంపేర్ చేస్తూ ఫ్యాన్స్ చేసిన ట్వీట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. భ‌గ‌వంత్ కేస‌రికి పోటీగా ద‌స‌రాకు విజ‌య్ లియో, ర‌వితేజ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాలు రిలీజ‌య్యాయి.

ఈ భారీ బ‌డ్జెట్ సినిమాల పోటీ కార‌ణంగా భ‌గ‌వంత్ కేస‌రి తొలిరోజు వ‌సూళ్లు అనుకున్న‌దానికంటే త‌క్కువ‌గా వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. బాల‌కృష్ణ కెరీర్‌లొనే హ‌య్యెస్ట్ ప్రీ రిలీజ్ చేసిన సినిమాల్లో ఒక‌టిగా భ‌గ‌వంత్ కేస‌రి నిలిచింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mega Fans
  • #Nandamuri Fans

Also Read

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

related news

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

trending news

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

3 hours ago
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

3 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

5 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

5 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

14 hours ago

latest news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

9 hours ago
NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

15 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version