Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపిన నాని

శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపిన నాని

  • June 11, 2018 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపిన నాని

గత కొన్ని రోజులుగా నాని మీద శ్రీరెడ్డి అలియాస్ విమల అలియాస్ శ్రీశక్తి అలియాస్ చాలా ఉన్నాయనుకోండి డైరెక్ట్ & ఇండైరెక్ట్ ట్వీట్స్ & పోస్ట్స్ ద్వారా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ నాని ఈ విషయమై ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు సరికదా కనీసం పట్టించుకోలేదు. నాని పట్టించుకోకపోవడం వల్లనో లేక తనని ఎవరూ సరిగా పట్టించుకోవడం లేదనే మెంటల్ డిప్రెషన్ వల్లనో తెలియదు కానీ.. అసలే అధఃపాతాళానికి దిగజారిన శ్రీరెడ్డి ఇంకాస్త కిందకి దూకి, దొర్లి మరీ ఇంకా దారుణమైన కామెంట్స్ చేసింది. దాంతో నాని రంగంలోకి దిగాల్సి వచ్చింది. “ఓపికకు కూడా ఒక లిమిట్ ఉంటుంది” అని తాను శ్రీరెడ్డి విషయంలో ఎందుకు రియాక్ట్ కాదలుచుకోలేదు అనే విషయంతోపాటు.. క్లిక్స్ & వ్యూస్ కోసం సదరు సెన్స్ లెస్ న్యూస్ పబ్లిష్ చేస్తున్న మీడియా హౌసెస్ మీద కూడా ఫైర్ అయ్యాడు నాని.sree-reddy-about-nani

శ్రీరెడ్డికి “బిగ్ బాస్ 2″లో పాల్గొనే అవకాశం వచ్చినప్పటికీ.. నాని ఆమె అవకాశాన్ని కాళరాశాడని, ఆమె ఉంటే షో కనీసం హోస్ట్ కూడా చేయనన్నాడని కథనాలు రావడంతో ఈ గొడవ మొత్తం రైజ్ అయ్యింది. రైజ్ అని గొడవను సదరు శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి సిగ్గులేకుండా పోస్ట్ చేసిన బూటకపు కథనాల వలన ఆ రచ్చ కాస్త చండాలంగా రూపాంతరం చెందింది. మరి ఇప్పుడు నాని లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాడు కాబట్టి ఈ రచ్చ ఇక్కడితో ఆగుతుందో.. లేక మెంటల్లీ డిస్టర్బడ్ శ్రీరెడ్డి ఇంకా పేట్రేగిపోయి ఈ రచ్చని ఇంకాస్త పెద్దది చేస్తుందో చూడాలి.nani-about-sree-reddy

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Nani Fires on Sri Reddy
  • #Sri Reddy
  • #Sri Reddy News Updates

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

8 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

22 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

22 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

23 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

23 hours ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

1 hour ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

1 hour ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

4 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

5 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version