Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 7 Telugu: స్టేజ్ పైన అదరిగొట్టిన నేచరల్ స్టార్..! ప్రియాంకకి కౌంటర్..!

Bigg Boss 7 Telugu: స్టేజ్ పైన అదరిగొట్టిన నేచరల్ స్టార్..! ప్రియాంకకి కౌంటర్..!

  • December 3, 2023 / 06:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: స్టేజ్ పైన అదరిగొట్టిన నేచరల్ స్టార్..! ప్రియాంకకి కౌంటర్..!

బిగ్ బాస్ సీజన్ 7 లో నేచరల్ స్టార్ నాని ఎంట్రీ ఇచ్చాడు. స్టేజ్ పైన తన డ్యాన్స్ పెర్ఫామన్స్ తో దుమ్మురేపాడు. అయితే, హోస్ట్ గా మాత్రం కాదు గెస్ట్ గా మాత్రమే వచ్చాడు. స్టేజ్ పైకి వచ్చిన నాని తన హాయ్ నాన్న సినిమా గురించి చెప్పాడు. అలాగే, నాగార్జున సెంటిమెంట్ సినిమాలకి వారసుడిగా నేను ఇలా చేస్తున్నానంటూ చెప్పాడు. ఇద్దరూ కూడా దేవదాస్ సినిమా గురించి మాట్లాడుకున్నారు. హౌస్ మేట్స్ ని ఉత్సాహంగా పలకరించిన నాని అందరి గురించి అడిగి తెలుసుకున్నాడు.

అంబటి అర్జున్ ఈసీజన్ విన్నర్ అయితే సీజన్ 7 హోస్ట్ నాగార్జున, విన్నర్ కూడా నాగార్జున అవుతాడని అన్నాడు. అలా జరగాలని కోరుకుంటున్నా అంటూ అంబటి అర్జున్ అభిప్రాయపడ్డాడు. అలాగే ప్రియాంక గురించి నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తూ నీకు మ్యాథ్స్ టేబుల్స్ వచ్చా అని అడిగారు. 4 X 8 ఎంత అని అడిగితే 32 అని చెప్పాడు నాని. కానీ, ప్రియాంక ఏం చెప్పిందో విను అంటూ క్రికెట్ స్కోర్ టాస్క్ లో ప్రియాంక 4X8 = 48 అని చెప్పిన వీడియోని ప్లే చేశారు. దీంతో హౌస్ లో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అసలే శనివారం ఎపిసోడ్ లో ప్రియాంకకి ఫుల్ క్లాస్ పీకారు నాగార్జున. ఇప్పుడు ఇది కూడా ఫన్నీగా చూపించిన సరే, ప్రియాంక షాక్ అయ్యింది. అసలు ఇది ఎవరూ నోటీస్ చేయలేదు ఎలా మిస్ అయ్యామా అని హౌస్ మేట్స్ సైతం ఆలోచనలో పడ్డారు. ఇక అమర్ సైకిల్ ప్రేమకథల గురించి కూడా కాసేపు ఫన్ చేశారు ఇద్దరూ. తర్వాత ప్రిన్స్ యావర్ ని పరిచయం చేస్తుంటే, ప్రిన్సా ? ఏ దేశానికి అన్నాడు నాని. అందుకే, ఫస్ట్ టైమ్ నామినేషన్ వేశాడని యావర్ గేమ్ గురించి అర్జున్ చెప్పాడు.

ఇక తెలుగు పదాలని నేర్చుకుంటున్నాడు అనే సరికి నాని ఒక డైలాగ్ చెప్పాడు. “విశ్వక్ సేనుడి పుత్రరత్నం తస్కస్కమ్ బొట్లు” ఈ డైలాగ్ చెప్పమని చెప్పాడు. ఇది చెప్పడానికి యావర్ ముప్పతిప్పలు పడ్డాడు. ఇలా నేచరల్ స్టార్ నాని స్టేజ్ పైకి రావడం అనేది ఆదివారం హౌస్ మేట్స్ కి , అలాగే ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.

ఈవారం (Bigg Boss 7 Telugu) ఎలిమినేషన్ లో భాగంగా గౌతమ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. నాని తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ స్టేజ్ పై నుంచీ వెళ్లిపోయిన తర్వాత, బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 లక్షలని ఎనౌన్స్ చేసారు. అంతేకాదు జాస్ అలూకాస్ వాళ్లు 15లక్షల డైమండ్ నెక్లెస్, 10 లక్షలు కార్ ని కూడా విన్నర్ సొంతం చేసుకుంటాడని ఎనౌన్స్ చేశాడు కింగ్ నాగార్జున. మొత్తానికి ఈసీజన్ విన్నర్ కి గట్టిగానే క్యాష్ వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. అదీ మేటర్.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu
  • #Nani

Also Read

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

related news

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

trending news

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

2 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

3 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

6 hours ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

16 hours ago

latest news

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

5 hours ago
Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

7 hours ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

9 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

9 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version