Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ సినిమా `ట‌క్ జ‌గ‌దీష్‌`

నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ సినిమా `ట‌క్ జ‌గ‌దీష్‌`

  • December 3, 2019 / 12:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ సినిమా `ట‌క్ జ‌గ‌దీష్‌`

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా, శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రానికి `ట‌క్‌…జ‌గ‌దీష్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. నాని న‌టిస్తున్న 26వ చిత్రమిది. `నిన్నుకోరి` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌. షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది `మ‌జిలీ` వంటి సూప‌ర్ హిట్‌ను అందుకున్న‌డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా అన్ని హంగుల‌తో ప‌ర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌తో `ట‌క్ జ‌గ‌దీష్‌` రూపొందించ‌నున్నారు. ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఇందులో పంట‌పొలాలు, విండ్ మిల్స్ బ్యాంక్‌గ్రౌండ్‌లో నాని ప‌ల్లెటూరి యువ‌కుడిగా క‌న‌ప‌డుతున్నారు.

Nani Next Film Titled as Tuck Jagadish movie

`ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం` త‌ర్వాత నాని స‌ర‌స‌న రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. అలాగే `కౌస‌ల్య‌కృష్ణ‌మూర్తి` ఫేమ్ ఐశ్వ‌ర్యా రాజేష్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. 2020 ప్ర‌థ‌మార్థంలో సినిమా రెగ్యుల‌ర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ళ సినిమాటోగ్ర‌ఫీ, మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##Nani26
  • #Aishwarya Rajesh
  • #Harish Peddi
  • #Nani
  • #Ritu Varma

Also Read

గౌతమ్ కోసం పవన్ కళ్యాణ్ ను కలిసిన మహేష్.. నిజమేనా.. మేటర్ ఏంటి?

Kishkindhapuri Trailer: ‘కిష్కింధపురి’ ట్రైలర్ రివ్యూ

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

Kotha Lokah: తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ‘కొత్త లోక’

Sundarakanda Collections: ‘కొత్త లోక’ ముందు తేలిపోయిన ‘సుందరకాండ’

OG Glimpse: ‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ

related news

The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

The Paradise: ‘పారడైజ్’ కి బడ్జెట్ సమస్యలు..?

trending news

గౌతమ్ కోసం పవన్ కళ్యాణ్ ను కలిసిన మహేష్.. నిజమేనా.. మేటర్ ఏంటి?

గౌతమ్ కోసం పవన్ కళ్యాణ్ ను కలిసిన మహేష్.. నిజమేనా.. మేటర్ ఏంటి?

20 mins ago
Kishkindhapuri Trailer: ‘కిష్కింధపురి’ ట్రైలర్ రివ్యూ

Kishkindhapuri Trailer: ‘కిష్కింధపురి’ ట్రైలర్ రివ్యూ

2 hours ago
Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

5 hours ago
Kotha Lokah: తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ‘కొత్త లోక’

Kotha Lokah: తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ‘కొత్త లోక’

23 hours ago
Sundarakanda Collections: ‘కొత్త లోక’ ముందు తేలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ‘కొత్త లోక’ ముందు తేలిపోయిన ‘సుందరకాండ’

23 hours ago

latest news

నందమూరి ఫ్యామిలీకి దూరం.. తారకరత్న భార్య ఏమందంటే?

6 hours ago
Mrunal Thakur: అనుష్క ఇప్పుడు ఖాళీ.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

7 hours ago
13 ఏళ్ళ తర్వాత బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చింది

13 ఏళ్ళ తర్వాత బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చింది

23 hours ago
Nivetha Pethuraj: ప్రేమకథ బయటపెట్టిన నివేదా పేతురాజ్‌.. ఎక్కడ తొలిసారి కలిశారంటే?

24 hours ago
Rakul Preet Singh: రకుల్‌ స్టిక్కర్‌పైనే అందరి కన్ను! ఏంటా స్టిక్కర్‌.. ఏంటి దాని ప్రత్యేకత!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version