Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Nani Remuneration: వరుస ఫ్లాపుల వల్ల నాని అలా చేశారా?

Nani Remuneration: వరుస ఫ్లాపుల వల్ల నాని అలా చేశారా?

  • June 22, 2022 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani Remuneration: వరుస ఫ్లాపుల వల్ల నాని అలా చేశారా?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి పూర్తిస్థాయిలో మారిపోయింది. యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలను మాత్రమే టాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నాని నటించిన అంటే సుందరానికి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు ఊహించని స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఈ సినిమాకు నాని 15 కోట్ల రూపాయల మేర రెమ్యునరేషన్ తీసుకున్నారని బోగట్టా. అయితే వరుస సినిమాలు ఫ్లాప్ అవుతుండటం, దసరా సినిమాకు బడ్జెట్ పెరిగిన నేపథ్యంలో నాని తన రెమ్యునరేషన్ ను తగ్గించుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఎంతమేర తగ్గించారో క్లారిటీ లేకపోయినా 9 నుంచి 10 కోట్ల రూపాయల వరకు నాని రెమ్యునరేషన్ ఉండవచ్చని తెలుస్తోంది. సాధారణంగా నాని రెమ్యునరేషన్ 12 కోట్ల రూపాయలు కాగా అంటే సుందరానికి బడ్జెట్ తక్కువ కావడంతో నాని రెమ్యునరేషన్ ను పెంచారు. నాని తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధిస్తే మాత్రమే నాని రేంజ్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. నానికి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలను ఎంచుకోవడంలో నాని ఫెయిలవుతున్నారు. నాని ప్రస్తుతం దసరా సినిమాలో కీర్తి సురేష్ తో కలిసి నటిస్తుండగా 50 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని బోగట్టా. నాని రేంజ్ కు ఈ బడ్జెట్ ఎక్కువే అయినా కథపై ఉన్న నమ్మకంతో నిర్మాత ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

నాని తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోతే నాని కెరీర్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంది. నాని స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే మంచిదని చాలామంది సూచిస్తున్నారు. హీరో రామ్ ను నాని ఫాలో కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ante Sundaraniki
  • #Dasara
  • #Nani
  • #Natural star nani

Also Read

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

related news

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

trending news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

4 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

8 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

9 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

23 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

1 day ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

1 hour ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

1 hour ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

1 hour ago
RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

5 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version