Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » నాని ఎలా చేస్తాడో మరి!!!

నాని ఎలా చేస్తాడో మరి!!!

  • May 5, 2016 / 07:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని ఎలా చేస్తాడో మరి!!!

మన టాలీవుడ్ ప్రేక్షక దేవుళ్ళు మిగిలిన పరిశ్రమల వారితో పోలిస్తే కాస్త డిఫరెంట్ ఎందుకంటే కొత్తదనాన్ని ఇష్టపడుతూ, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ప్రోత్సహిస్తూ ఉండే వాళ్ళే సహజత్వాన్ని పెద్దగా ఇష్టపడరు…ఇంతకీ ఈ కధ అంతా ఎందుకు అంటే మన టాలీవుడ్ సినిమా కధనే సినిమాగా తీసి ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చాయి. అందులో ముఖ్యంగా రవితేజ నటించిన నేనింతే, నాగ చైతన్య నటించిన ఏం మాయా చేశావే ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు.

అయితే ఈ రెండు సినిమాల్లో రవితేజ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోగా, చైతు సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపించింది. దానికి కారణం ఏంటి అంటే…నేనింతే సినిమా అంతా సినిమా కధ చుట్టూనే తిరుగుతుంది, కానీ చైతు సినిమాలో లవ్ స్టోరీతో  పాటు అక్కడక్కడా సినిమా కధ కనిపిస్తుంది. అదే క్రమంలో రవితేజ నటించిన ఖడ్గం సినిమానె తీసుకుంటే అదికూడా భారీ హిట్ అయ్యింది దానికి కారణం ఏంటంటే…ఆ సినిమా అంతా దేశభక్తి అండ్ టెర్రరిజమ్ మీద సాగుతూనే…మరో పక్క రవితేజ పాత్ర మాత్రం సినిమా ఫీల్డు చుట్టూ తిరిగుతున్నట్లుగా కొన్ని సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించడమే. ఇదిలా ఉంటే తాజాగా నాని నటించబోతున్న విరించి వర్మ సినిమా సైతం సినిమా కధ చుట్టూనే తిరుగుతుంది అని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా నేనింతే, ఒక విచిత్రం సినిమాలులాగా కాకుండా కధతో పాటు సినిమా కధను కలిపి, ఖడ్గం, ఏం మాయా చేశావే లాంటి సినిమాలుగా ఉండాలి అని నాని అభిమానులు ఆశపడుతున్నారు. మరి దీని గురించి నని ఏమంటాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Nani
  • #Nani Movies
  • #Virinchi Varma
  • #Virinchi Varma Movies

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

39 mins ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

14 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

15 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

15 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

16 hours ago

latest news

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

25 mins ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

32 mins ago
Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

2 hours ago
NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

4 hours ago
Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version