Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నేచురల్ స్టార్ నాని తో సెక్సీ బ్యూటీ!

నేచురల్ స్టార్ నాని తో సెక్సీ బ్యూటీ!

  • June 19, 2018 / 05:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేచురల్ స్టార్ నాని తో సెక్సీ బ్యూటీ!

నాని సినిమాలన్నీ ఒకేలా ఉంటున్నాయి, గెటప్స్ విషయంలో కూడా పెద్దగా జాగ్రత్తలు తీసుకోవడం లేదు, ఇలా అయితే నాని కెరీర్ కష్టమే అని నిన్నమొన్నటివరకూ అందరూ నానిపై పగబట్టినట్టు తిట్టిపోశారు. అలా నాని మీద ఎగిరిపడుతున్నవాళ్లందరికి చాలా సింపుల్ గా తన సినిమా ఫస్ట్ లుక్ తో సమాధానం ఇచ్చాడు నాని. “మళ్ళీ రావా” ఫేమ్ గౌతమ్ దర్శకత్వంలో సీతారా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్న “జెర్సీ” అనే చిత్రంలో కథానాయకుడిగా నటించేందుకు నాని ఒప్పుకోవడం అది క్రికెట్ బేస్డ్ కానేప్ట్ కావడంతో.. అప్పటిదాకా నాని మీద ఎగిరెగిరి పడినవాళ్ళందరూ చాలా రోజుల తర్వాత నాని నుంచి సరికొత్త సినిమా రాబోతోందని ప్రశంసల వర్షం కురిపించారు.

అయితే.. ఈసారి నాని సాఫ్ట్ ఇమేజ్ కి కాస్త హాట్ ఇమేజ్ యాడ్ చేసి “జెర్సీ”ని కమర్షియల్ & సెన్సిబుల్ ఫిలిమ్ గా తీర్చిదిద్దనున్నారని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రంలో కథానాయికగా శ్రుతిహాసన్ ను ఫైనల్ చేశారని వినికిడి. “కాటమరాయుడు” అనంతరం మరో సినిమా సైన్ చేయని శ్రుతిహాసన్ కథ నచ్చడంతోపాటు.. నాని లాంటి ఫామ్ లో ఉన్న హీరోతో తెలుగులో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టడం మంచిది అని భావించి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. నాగార్జునతో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా పూర్తవ్వగానే “జెర్సీ” షూటింగ్ మొదలెడతాడు నాని.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Sruti Haasan

Also Read

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

related news

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

trending news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

2 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

3 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

4 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

5 hours ago
Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago

latest news

8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

9 mins ago
Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

1 hour ago
Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

2 hours ago
Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version