Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » సెట్స్ పైకి వెళ్లనున్న త్రివిక్రమ్, నాని మూవీ

సెట్స్ పైకి వెళ్లనున్న త్రివిక్రమ్, నాని మూవీ

  • March 18, 2017 / 08:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెట్స్ పైకి వెళ్లనున్న త్రివిక్రమ్, నాని మూవీ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని పట్టాలెక్కించే  ప్రయత్నంలో బిజీగా ఉంటే.. మధ్యలో నాని వచ్చాడేంటి అనే ప్రశ్న మీకు రావడం సహజమే. ఎందుకంటే ఏప్రిల్ 3 నుంచి పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే నాని సినిమా విష్యం లోకి వెళితే.. దర్శకత్వంలో బిజీగా ఉంటూనే త్రివిక్రమ్ తక్కువ బడ్జెట్ సినిమాలను నిర్మించాలని ఆలోచిస్తున్నారు. తొలిగా నేచురల్ స్టార్ నాని తో సినిమా తీయాలని అనుకున్నారు. అందులో భాగంగా డైరక్టర్ ని వెతుకుతుంటే అవసరాల శ్రీనివాస్ కనెక్ట్ అయ్యారు. రీసెంట్ గా శ్రీని చెప్పిన కథ త్రివిక్రమ్ కి బాగా నచ్చిందంట.

తాను రాసుకున్నదానికంటే బాగుండడంతో వెంటనే ఒకే చెప్పారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా నానికి అవసరాలకి మధ్య మంచి స్నేహం ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని భావించి సెట్స్ మీదకు తీసుకుపొమ్మని త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో డైరక్టర్ శ్రీని మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం నాని నిన్ను కోరి షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే అవసరాల శ్రీనివాస్ డైరక్షన్లో నటించనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avasarala Srinivas
  • #Director Trivikram Srinivas
  • #Nani
  • #Nani Movies
  • #ninnu kori movie

Also Read

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

related news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

trending news

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

3 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

4 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

20 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

23 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

23 hours ago

latest news

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

10 mins ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

4 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

1 day ago
Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version