Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రానికి నేచుర‌ల్ స్టార్ నాని వాయిస్ ఓవ‌ర్‌

‘ఈ మాయ పేరేమిటో’ చిత్రానికి నేచుర‌ల్ స్టార్ నాని వాయిస్ ఓవ‌ర్‌

  • June 29, 2018 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఈ మాయ పేరేమిటో’ చిత్రానికి నేచుర‌ల్ స్టార్ నాని వాయిస్ ఓవ‌ర్‌

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు వంటి స్టార్స్ అంద‌రూ వారి న‌ట‌న‌తోనే కాదు.. వారి గొంతుక‌తో కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు. సినిమా అవ‌శ్య‌క‌త‌ను బ‌ట్టి వారి గొంతుల‌తో వాయిస్ ఓవ‌ర్ ఇచ్చి ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్‌కు ర‌ప్పిస్తుంటారు. ఇప్ప‌టికే అ! చిత్రం స‌హా ప‌లు చిత్రాల‌కు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన నేచుల‌ర్ స్టార్ నాని యువ క‌థానాయ‌కుడు రాహుల్ విజ‌య్ న‌టించిన ఈ మాయ పేరేమిటో చిత్రానికి వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌నున్నారు.

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడే రాహుల్ విజ‌య్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా, కావ్యాథాప‌ర్ క‌థానాయ‌కిగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్‌ నిర్మాత. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొదుతోన్న ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ee Maaya Peremito
  • #Ee Maaya Peremito Movie
  • #Nani

Also Read

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

related news

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Paradise: విలన్ల కౌంట్‌ ఇలా పెరిగిపోతోందేంటి ఓదెల.. అసలు నీ ప్లానేంటి?

trending news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

17 mins ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

1 hour ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

2 hours ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

5 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

8 hours ago

latest news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

38 mins ago
Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

5 hours ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

7 hours ago
Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

8 hours ago
Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version