Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నాని కెరీర్ బెస్ట్ సినిమా అంత పని చేసిందా… ఒక్క హిట్టు కోసం నాని పాట్లు..!

నాని కెరీర్ బెస్ట్ సినిమా అంత పని చేసిందా… ఒక్క హిట్టు కోసం నాని పాట్లు..!

  • November 17, 2020 / 06:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని కెరీర్ బెస్ట్ సినిమా అంత పని చేసిందా… ఒక్క హిట్టు కోసం నాని పాట్లు..!

‘ఎం.సి.ఎ’ చిత్రం అనుకోకుండా బ్లాక్ బస్టర్ అవ్వడం నానికి ఎక్కడ లేని కష్టాలను తెచ్చిపెట్టింది. అప్పటి వరకూ నాని సినిమాల పై జనాలకు మంచి నమ్మకమే ఉండేది. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే జనాలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని నాని పై నమ్మకం పెంచుకున్నారు. అయితే ‘ఎం.సి.ఎ’ చిత్రంతో నానికి కమర్షియల్ ఇమేజ్ పై కూడా మోజు ఉందని జనాలు కనిపెట్టేసారు. నిజానికి ‘ఎం.సి.ఎ’ చిత్రం నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.

ఆ చిత్రం సాధించిన కలెక్షన్లను.. తరువాత వచ్చిన నాని సినిమాలు అధిగమించలేకపోయాయి. కానీ ఈ చిత్రం హిట్ అవ్వడమే ఇప్పుడు నానిని ఇబ్బందులకు గురిచేసినట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘ఎం.సి.ఎ’ తరువాత నాని పై రొటీన్ అనే ముద్ర బలంగా పడిపోయింది. తరువాత వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ ‘దేవదాస్’ వంటి సినిమాలు నాని కెరీర్ పై మరింత ప్రభావం చూపించాయి. తరువాత ‘జెర్సీ’ చిత్రం యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

కానీ పలు ఏరియాల్లో నష్టాలు కూడా వచ్చాయని ఇన్సైడ్ టాక్. ఇక తరువాత వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ ‘వి’ సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి బడ్జెట్ ఎక్కువవుతుందని ఏకంగా నిర్మాతనే మార్చేయాల్సి వచ్చిందంటే.. నాని ఇమేజ్ పై కొంత దెబ్బ పడింది అని అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఒక్క సాలిడ్ హిట్ కొట్టి ఈ ప్రతికూల వాతావరణం నుండీ బయటపడాలని నాని భావిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Natural star nani
  • #Shayam Singha Roy
  • #Tuck Jagadish
  • #V The Movie

Also Read

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

trending news

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

15 hours ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

15 hours ago
Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

17 hours ago
Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

17 hours ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

17 hours ago

latest news

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

17 mins ago
Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

12 hours ago
Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

15 hours ago
Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

16 hours ago
Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version