Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » శంకరుడు ఈసారైనా దర్శనమిస్తాడా..?

శంకరుడు ఈసారైనా దర్శనమిస్తాడా..?

  • October 5, 2016 / 07:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శంకరుడు ఈసారైనా దర్శనమిస్తాడా..?

నారా రోహిత్, రెజీనా జంటగా ‘శంకర’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిన సంగతి గుర్తుందా..? తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని విడుదల చేయటానికి నిర్మాతలు రెండేళ్ళుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కెరీర్ ఆరంభంలో ఉన్న రోహిత్ 2011లో విడుదలైన తమిళ హిట్ సినిమా ‘మౌనగురు’ రీమేక్ చేసి ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకున్నాడు.మొన్నటికి మొన్న సెప్టెంబర్ 16 సహా పలు తేదీలు ఈ సినిమా పోస్టర్ పైకి ఇలా వచ్చి ఆలా అదృశ్యమయ్యాయి. ఈ గ్యాప్‌లో సినిమాలో నటించిన ఇద్దరు నటులు (ఆహుతి ప్రసాద్, ఎమ్మెస్ నారాయణ) పరమపదించారు కూడా.

మళ్ళీ ఈ నెల 21 ఈ సినిమా విడుదలవుతుందంటూ వార్తల్లోకొచ్చిందీ చిత్రం. ఈ ఏడాది విడుదలైన నాలుగు సినిమాల్లో మూడు పరాజయాల తర్వాత ‘జ్యో అచ్యుతానంద’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన రోహిత్ కి ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే ఇదే కథతో మురుగదాస్ తీసిన ‘అకీరా’ మెజారిటీ ఆడియన్స్ చూసేశారు. పాచిపోయిన వంటకం మాదిరి తయారైంది ఈ సినిమా పరిస్థితి. మరోవైపు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రచారం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అంచేత ‘శంకర’ సినిమా విడుదలైతే రోహిత్ నటించిన సినిమా విడుదల కాకుండా ఉండిపోయింది అన్న మచ్చ పోతుంది తప్పితే అంతకుమించి ఒరిగేదేమీ లేదు. అయితే ఈసారైనా శంకరుడు దర్శనమిస్తాడా? అంటే.. అది పైనున్న శంకరుడికే తెలియాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jyo Achyutananda Movie
  • #nara rohit
  • #Nara Rohit Movies
  • #Regina Cassandra
  • #shankara movie

Also Read

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

related news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

trending news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

52 mins ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

14 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version