Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Sr NTR: ఎన్టీఆర్ పార్టీలోకి చేరమన్నారట.. కానీ..?

Sr NTR: ఎన్టీఆర్ పార్టీలోకి చేరమన్నారట.. కానీ..?

  • June 28, 2021 / 05:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sr NTR: ఎన్టీఆర్ పార్టీలోకి చేరమన్నారట.. కానీ..?

సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా ఇండస్ట్రీకి చెందిన వారికి మాత్రం నారాయణ్ దాస్ నారంగ్ సుపరిచితమైన వ్యక్తి. చిన్న వయస్సులోనే ఇత్తడి బిజినెస్ ను స్టార్ట్ చేసిన నారాయణ్ దాస్ తర్వాత కాలంలో ఫైనాన్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆసియన్ సునీల్ తండ్రి అయిన నారాయణ్ దాస్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి ఎవరికీ తెలియని ఎన్నో కీలక విషయాలను వెల్లడించారు. తాను చేసిన ఫైనాన్స్ బిజినెస్ లో రూపాయి కూడా నష్టపోలేదని క్రమశిక్షణను నమ్ముకుని ఈ వ్యాపారం చేస్తున్నానని నారాయణ్ దాస్ అన్నారు.

తాను పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలతో పాటు హీరోలు, వ్యాపారులు, నిర్మాతలకు ఫైనాన్స్ చేశానని నారాయణ్ దాస్ తెలిపారు. తన దగ్గర అప్పు తీసుకోవడం లక్ అని భావించే వాళ్లు సైతం ఇండస్ట్రీలో ఉన్నారని నారాయణ్ దాస్ చెప్పుకొచ్చారు. తెలుగు వాళ్లు పద్ధతిగా ఉంటారని బాలీవుడ్ లో బిజినెస్ చేయడం ఇష్టం లేదని నారాయణ్ దాస్ పేర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో తనను పార్టీలో చేరమని కోరారని అప్పుడు తాను రాజకీయాలు సరిపడవని చెప్పానని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీనియర్ ఎన్టీఆర్ పార్టీలో చేరమన్నారని నారాయణ్ దాస్ అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ లా ఎవ్వరూ అడగరని తనకు కేసీఆర్ తో సాన్నిహిత్యం ఉందని నారాయణ్ దాస్ తెలిపారు. మోదీ పాలనలో కొన్ని నిర్ణయాలు సరిగ్గా లేవని కొంతవరకు మోదీ పాలన బాగుందని నారాయణ్ దాస్ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Narayana Das
  • #NTR

Also Read

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

related news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

trending news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

2 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

3 hours ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

20 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

2 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

3 hours ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

4 hours ago
Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version