Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Naresh, Pavitra: లైవ్ లోనే ముద్దులతో ఆశ్చర్యపరిచిన నరేష్ పవిత్ర.. అలా ప్రేమను చూపిస్తూ?

Naresh, Pavitra: లైవ్ లోనే ముద్దులతో ఆశ్చర్యపరిచిన నరేష్ పవిత్ర.. అలా ప్రేమను చూపిస్తూ?

  • May 17, 2023 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh, Pavitra: లైవ్ లోనే ముద్దులతో ఆశ్చర్యపరిచిన నరేష్ పవిత్ర.. అలా ప్రేమను చూపిస్తూ?

నరేష్ పవిత్ర లోకేశ్ జోడీ ఎక్కడ కనిపించినా సోషల్ మీడియాలో ఈ జోడీ హాట్ టాపిక్ అవుతుంది. గతంలో పలు వివాదాల ద్వారా నరేష్ పవిత్ర జోడీ వార్తల్లో నిలిచిందనే సంగతి తెలిసిందే. నరేష్ పవిత్ర కాంబినేషన్ లో మళ్లీ పెళ్లి అనే మూవీ తెరకెక్కగా ఈ నెల 26వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. నరేష్ పవిత్రల బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కిందని వార్తలు వినిపించినా నరేష్ మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు.

అయితే తాజాగా నరేష్ పవిత్ర సిక్స్త్ సెన్స్ అనే షోలో సందడి చేయగా ఆ షోకు సంబంధించిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో నరేష్ పవిత్ర ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. యూట్యూబ్ లో ఈ ప్రోమో కింద ఈ జోడీ గురించి పెడుతున్న కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవిత్రను అమ్ములు, అమ్ము అని ముద్దుగా పిలుస్తానని నరేష్ ఈ షోలో వెల్లడించారు.

ఓంకార్ బుల్లెట్ ఏ గన్ లో ఉందని నరేష్ ను అడగగా నా చేతిలో ఉన్న గన్ లోనే ఉందని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. పవిత్ర వెంటనే ఆయన కాన్ఫిడెన్స్ తో తన గన్ లోనే బుల్లెట్ ఉందని చెబుతున్నారు కదా అని ప్రశ్నించగా ఓంకార్ అబద్ధాలు చెబుతున్నాడని ఆయనను నమ్ముతున్నావా? నన్ను నమ్ముతున్నావా? అని అన్నారు. మిమ్మల్నే అని పవిత్ర చెప్పగా జీవితాంతం నన్నే నమ్మాలని తప్పదని నరేష్ అన్నారు.

ఏం జరిగినా మేము ఎప్పటికీ కలిసే ఉంటామని (Naresh) నరేష్ చెప్పడంతో పాటు నరేష్ పవిత్ర నుదుటిపై ముద్దు పెట్టగా పవిత్ర నరేష్ బుగ్గలపై ముద్దు పెట్టారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మరణం గురించి స్పందిస్తూ నరేష్ ఎమోషనల్ అయ్యారు. నరేష్ తనకు నచ్చిన విధంగా సంతోషంగా బ్రతుకుతాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మళ్లీ పెళ్లి మూవీతో నరేష్ పవిత్ర సక్సెస్ ను అందుకుంటారేమో చూడాలి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pavitra Lokesh
  • #Pavitra
  • #pavitra lokesh
  • #Sixth Sense 5

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

1 day ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Prabhu Teja: సూపర్ నేచురల్ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ తో నటుడిగా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభు తేజ

7 hours ago
Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

14 hours ago
Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version