Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » దిల్ రాజు మాట = సెన్సారు సర్టిఫికెట్ అట..!

దిల్ రాజు మాట = సెన్సారు సర్టిఫికెట్ అట..!

  • September 28, 2016 / 07:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు మాట = సెన్సారు సర్టిఫికెట్ అట..!

నరేష్ తనయుడు నవీన్ విజయ కృష్ణ ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతో వెండితెరకు పరిచయం కానున్న సంగతి తెలిసిందే. పీవీ గిరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అచ్చు సంగీతమందించారు. నిన్న సూపర్ స్టార్ మహేశ్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడిలను ఆవిష్కరించారు. అభిమానుల గోల, పదాలు సరిగ్గా పలకలేని యాంకర్స్ తో ఈ కార్యక్రమం అంతా రసాభాసగా జరిగింది. ముఖ్యంగా రవి, శ్యామల యాంకరింగ్ డిబేట్ కార్యక్రమాన్ని తలపించింది. వీటి మధ్య మహేశ్ సహా కృష్ణ, విజయ నిర్మల, త్రివిక్రమ్ వంటి ఆహుతులు నవీన్ అభినందిస్తూ సినిమా విజయాన్ని కాంక్షించారు.

ఇక్కడి వరకు బాగానే ఉందనుకుంటే నవీన్ తండ్రి నరేష్ తన కొడుకు సినిమా గురించి మాట్లాడుతూ “సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు. దిల్ రాజు గారు కూడా సినిమా అద్భుతంగా వచ్చినందని ఆఖరి ముప్పై నిముషాలు ఎక్స్ట్రార్డినరీ” అన్నారని చెబుతూ “ఆయన మాటకి సెన్సార్ సర్టిఫికెట్ అంత విలువ ఉందని” మాట తూలారు. దిల్ రాజు జడ్జిమెంట్ గురించి ఈనాడు కొత్తగా చెప్పేదేం లేదు. అయినా ఆయన మాటే సెన్సార్ సర్టిఫికెట్ అనడం “అతి” కాక మరేమిటి. ఆ మాటకి ఏ సర్టిఫికెట్ ఇస్తారో మరి. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయమేమిటంటే.. ఈ సినిమా నిర్మాతలకు దిల్ రాజు అండదండలు మెండుగా ఉన్నాయి. ఇక అవి సినిమా వ్యాపారానికి ఎంత కీలకమో తెలియంది కాదు. ఆ నెపంతోనే నరేష్ రాజు గారిని ఆ విధంగా కీర్తించారా అని గుసగుసలాడుకుంటున్నారు కొందరు.

https://www.youtube.com/watch?v=akZICfXeqfQ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna
  • #Mahesh Babu
  • #Nandini nursing Home Movie
  • #Naresh
  • #Sai Dharam Tej

Also Read

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

related news

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

1 min ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version