Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Naresh: పవిత్రను ప్రేమించడానికి అసలు కారణమిదే.. నరేష్ ఏమన్నారంటే?

Naresh: పవిత్రను ప్రేమించడానికి అసలు కారణమిదే.. నరేష్ ఏమన్నారంటే?

  • May 21, 2024 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh: పవిత్రను ప్రేమించడానికి అసలు కారణమిదే.. నరేష్ ఏమన్నారంటే?

సీనియర్ నరేష్ (Naresh), పవిత్రా లోకేశ్ (Pavitra Lokesh) జోడీ కొన్ని నెలల క్రితం ఊహించని స్థాయిలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తమ గురించి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న మీడియా విషయంలో సైతం నరేష్ సీరియస్ కావడం జరిగింది. అయితే నరేష్, పవిత్ర లోకేష్ మధ్య ప్రేమ ఎక్కడ మొదలైంది? ఎలా మొదలైంది? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం తెలియదు. అయితే తాజాగా ఒక సందర్భంలో నరేష్ ఆ ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు.

తన తల్లి విజయనిర్మల పుట్టినరోజు ఫిబ్రవరి 20 అని పవిత్ర లోకేశ్ పుట్టినరోజు కూడా అదే రోజు అని నరేష్ అన్నారు. ప్రకృతి నాకు ఆ విధంగా పవిత్ర లోకేశ్ విషయంలో పాజిటివ్ ఒపీనియన్ కలిగించిందని నరేష్ పేర్కొన్నారు. నా లైఫ్ లో మంచి భార్య లేదని అమ్మ విజయనిర్మల దిగులు చెందేవారని అమ్మ అనారోగ్యంతో చివరిదశలో ఉన్న సమయంలో నా భాగస్వామి గురించి దిగులు చెందొద్దని నా జీవితంలోకి మంచి వ్యక్తి వచ్చిందని నేను అమ్మకు చెప్పానని నరేష్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!
  • 2 ఫేక్ వీడియో రిలీజ్ చేసి అడ్డంగా బుక్కైపోయిన హేమ
  • 3 లవ్ మేకింగ్ సీన్స్ గురించి తమన్నా కామెంట్స్ వైరల్.!

అత్తాకోడలు పుట్టినరోజులు కలవడం రేర్ గా జరుగుతుందని నా జీవితంలో మాత్రం ఈ మిరాకిల్ జరిగిందని నరేష్ వెల్లడించడం గమనార్హం. పవిత్ర లోకేశ్ స్ట్రాంగ్ ఉమెన్ అని ఆమె నాకు నచ్చడం వెనుక కారణం ఇదే అయ్యి ఉండవచ్చని నరేష్ అన్నారు. సీనియర్ నరేష్ చెప్పిన ఈ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నరేష్, పవిత్ర కాంబోలో తెరకెక్కిన మళ్లీపెళ్లి (Malli Pelli) ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

థియేటర్లలో ఫ్లాపైన ఈ సినిమా ఓటీటీలో హిట్ గా నిలిచింది. నరేష్, పవిత్ర జోడీకి ఫ్యాన్ బేస్ సైతం పెరుగుతోంది. నరేష్, పవిత్ర జోడీ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రానున్నాయని తెలుస్తోంది. సీనియర్ నరేష్ కామెడీ టైమింగ్ కు సైతం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నరేష్ భవిష్యత్తులో వరుస విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. నరేష్ కు ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naresh
  • #pavitra lokesh
  • #Vijaya nirmala

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

2 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

17 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

24 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

1 day ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version