Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » నవీన్‌.. కొత్తలో బాగుంటుంది.. ఎప్పుడూ అంటే కష్టమే

నవీన్‌.. కొత్తలో బాగుంటుంది.. ఎప్పుడూ అంటే కష్టమే

  • March 5, 2021 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నవీన్‌.. కొత్తలో బాగుంటుంది.. ఎప్పుడూ అంటే కష్టమే

‘జాతి రత్నాలు’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రచారం ప్రారంభించింది. టీవీ షోల్లో ‘జాతి రత్నాలు’ టీమ్‌ కనిపిస్తోంది. అన్ని టీవీ ఛానల్స్‌ను చుట్టేస్తూ ప్రచారం చేస్తున్నారు. దర్శకుడు అనుదీప్‌, హీరో నవీన్‌ పొలిశెట్టి, హీరోయిన్‌ ఫరియా, నటుడు ప్రియదర్శి కలసి, విడివిడిగా షోస్‌కు వస్తున్నాడు. ఇక్కడివరకు అంతా బాగుంది. అయితే ఈ కార్యక్రమాల్లో నవీన్‌ చేస్తున్న కామెడీ కాస్త బోర్‌ కొట్టించేస్తోంది. సినిమా ప్రచారం కోసం సినిమా గురించి చెబుతారు.

అందులో నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి చెబుతారు. కానీ నవీన్‌… ఓ సపరేట్‌ ట్రాక్‌ అనుకొని… దానినే కొనసాగిస్తున్నాడు. ‘ఈ షోకు వచ్చే ముందు వరకు తనను ఎవరూ పట్టించుకోలేదని.. ఇప్పటికైనా పట్టించుకోండి. ఇది ఇదీ నా టాలెంట్‌’ అంటూ ఓ డైలాగ్‌ వాడుతున్నాడు. దీని కోసం పక్కింటివాళ్లు, వాచ్‌మేన్‌, పని మనిషి.. అంటూ ఏవో పేర్లు చెప్పి తన క్యారెక్టర్‌ లేపుకుంటున్నాడు. తొలి షోకి ఇది ఓకే… ప్రతి షోలోనూ ఇదే అనేసరికి ప్రేక్షకులకు బోర్‌ కొట్టేస్తోంది.

సినిమా టీజర్‌, ట్రైలర్‌ చూస్తే… సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఈలోగా నవీన్‌ ఇలాంటి ‘సెల్ఫ్‌’ కామెడీ చేస్తుండటం ఎందుకో. ఇలాంటి బోరింగ్‌… ప్రమోషన్స్‌ సినిమాలో ఉండకూడదు అని నెటిజన్లు కోరుకుంటున్నారు. అన్నట్లు… ‘క్యాష్‌’షోలో దర్శకుడు అనుదీప్‌ కామెడీ టైమింగ్‌ చూస్తే… మాత్రం సినిమాలో కామెడీ బాగా పండింది అనిపిస్తోంది. చూద్దాం.. ‘జాతి రత్నాలు’.. టాలీవుడ్‌ రత్నంగా మారుతుందా? లేదా?

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Jathi Ratnalu Movie
  • #Naveen Polishetty
  • #Prabhas
  • #Priyadarshi

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

2 hours ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

3 hours ago
Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

3 hours ago
Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

1 day ago

latest news

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

24 mins ago
Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

30 mins ago
Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

48 mins ago
AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

1 hour ago
Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version