Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nayanatara Remuneration: సౌత్ లో ఈ రికార్డ్ నయనతారకు మాత్రమే సొంతమా?

Nayanatara Remuneration: సౌత్ లో ఈ రికార్డ్ నయనతారకు మాత్రమే సొంతమా?

  • July 22, 2022 / 04:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanatara Remuneration: సౌత్ లో ఈ రికార్డ్ నయనతారకు మాత్రమే సొంతమా?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు బాగా ఫాలో అవుతారనే సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ నయనతార రెమ్యునరేషన్ కు సంబంధించిన విషయాల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. కొన్ని నెలల క్రితం వరకు నయనతార 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు. కొన్నిరోజుల క్రితం నయన్ విఘ్నేష్ ల పెళ్లి జరగగా ప్రస్తుతం నయనతార 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

సౌత్ ఇండియా వరకు ఈ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేసే మరో హీరోయిన్ అయితే లేదని చెప్పవచ్చు. ఈ రెమ్యునరేషన్ టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో చాలామంది మిడిల్ రేంజ్ హీరోలు డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ కు సమానం కావడం గమనార్హం. నయనతార తన సినిమాల ప్రమోషన్లకు కూడా హాజరు కావడానికి ఇష్టపడరు. సినిమా షూటింగ్ వేర్వేరు కారణాల వల్ల ఆలస్యమైతే అదనంగా కాల్షీట్స్ ఇవ్వడానికి కూడా నయన్ ఇష్టపడరు. నయనతార ప్రవర్తన వల్ల ఇబ్బందులు పడిన నిర్మాతలు, దర్శకులు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టి 18 సంవత్సరాలు అయినా నయనతారకు సినిమా ఆఫర్లు అస్సలు తగ్గకపోవడం గమనార్హం. సౌత్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం. తమిళంలో నటిస్తున్న ఒక సినిమా కొరకు నయన్ 10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలలో నటించాలని నయనతార ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

హీరోయిన్ గా నయనతార ఇప్పటికే 75 సినిమాలలో నటించగా మరికొన్ని సంవత్సరాల తర్వాత నయనతార 100 సినిమాలను పూర్తి చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నయనతారను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సౌత్ లో రెమ్యునరేషన్ పరంగా నయన్ కు మాత్రమే రికార్డు సొంతమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

16 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

17 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

17 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version