Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Nayanthara: నయనతార ఫ్యామిలీకి వరుసగా కేసుల బెడద… ఈసారి ఏమైందంటే?

Nayanthara: నయనతార ఫ్యామిలీకి వరుసగా కేసుల బెడద… ఈసారి ఏమైందంటే?

  • January 9, 2024 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: నయనతార ఫ్యామిలీకి వరుసగా కేసుల బెడద… ఈసారి ఏమైందంటే?

కోలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ నయనతార – విఘ్నేశ్‌ శివన్‌ ఒకేసారి లీగల్‌ ఇష్యూస్‌లో చిక్కుకున్నారు. విఘ్నేశ్‌ చేస్తున్న ‘ఎల్‌ఐసీ’ సినిమా మీద కేసు పడగా… ఇప్పుడు నయనతార చేసిన ‘అన్నపూరణి’ సినిమా కూడా న్యాయ చిక్కుల్లో పడింది. నయనతారపై తాజాగా ఓ కేసు నమోదైంది. ఆమె నుంచి ఇటీవల వచ్చిన ‘అన్నపూరణి: ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ అనే సినిమా విషయంలో ఈ లీగల్‌ సమస్య వచ్చిపడింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు మత భావాలను కించపరిచేలా ఉన్నాయని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు.

‘అన్నపూరణి’ సినిమాలోని సన్నివేశాలు ‘లవ్‌ జిహాద్‌’ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ముంబయికి చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై విచారణ జరిపిన పోలీసులు… ఆ సినిమా ప్రధన తారాగణం నయనతార, జైతోపాటు దర్శకుడు నీలేశ్‌, నిర్మాతలు జతిన్‌ సేథీ, ఆర్‌ రవీంద్రన్‌, పునీత్‌ గోయెంకాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీంతో మొత్తంగా భార్యాభర్తలు ఒకేసారి లీగల్‌ సమస్యల్లో పడ్డట్టు అయ్యింది.

మరోవైపు ‘లవ్ టుడే’ సినిమా ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేశ్‌ శివన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘LIC’ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. LIC అంటే ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్’ అని అర్థం అని కూడా చెప్పారు. అయితే ఈ టైటిల్‌తో హర్ట్ అయిన LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆ సినిమా టీంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతోపాటు దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌కు నోటీసులు పంపింది.

ప్రజల్లో మంచి పేరు ఉన్న LICని ఇలా సినిమాల కోసం ఉపయోగిస్తే తమ సంస్థకు భంగం వాటిల్లుతుందని ఎల్‌ఐసీ నోటీసుల్లో పేర్కొంది. వారం రోజుల్లోగా సినిమా పేరు మార్చకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. అయితే ‘అన్నపూరణి’ సినిమా విడుదలకు ముందే రాష్ట్రీయ హిందూ మహాసభ రాష్ట్రీయ ప్రతినిధి ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కేసు పెట్టారు. అప్పుడేదో తేలిపోయింది అని అనకుంటే… ఇప్పుడు ఓటీటీలో విడుదలయిన తర్వాత కూడా మళ్లీ అదే సమస్య ఎదురవుతోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanthara

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

related news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

1 hour ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

15 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

16 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

17 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

17 hours ago

latest news

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

18 hours ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

20 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

21 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version