Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » హోటల్ గదిలో ప్రియుడితో ఏకాంతంగా, నయన్-విగ్నేష్ ల ప్రైవేట్ పిక్ వైరల్..!

హోటల్ గదిలో ప్రియుడితో ఏకాంతంగా, నయన్-విగ్నేష్ ల ప్రైవేట్ పిక్ వైరల్..!

  • November 14, 2020 / 04:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హోటల్ గదిలో ప్రియుడితో ఏకాంతంగా,  నయన్-విగ్నేష్ ల ప్రైవేట్ పిక్ వైరల్..!

నయన తార సినిమాలతో ఎంత బిజీగా ఉంటుందో …అదే విధంగా ప్రేమ వ్యవహారాలతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. కెరీర్ ప్రారంభంలో ఈమె తమిళ స్టార్ హీరో శింబుతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వీరి ప్రైవేట్ పిక్స్ సోషల్ మీడియా పాపులర్ అవ్వని రోజుల్లో కూడా పెద్ద ఎత్తున హల్ చల్ చేసాయి. సినిమాల్లో కూడా వీరి రొమాన్స్ హద్దులు మీరు ఉంటుందని అప్పట్లో మహిళా సంఘాల వారు గోల పెట్టిన రోజులు కూడా ఉన్నాయి.

అలాంటి నయన్.. శింబుకి బ్రేకప్ చెప్పేసి ప్రభుదేవాతో డేటింగ్ మొదలుపెట్టింది. ఆల్రెడీ ప్రభుదేవాకి పెళ్ళైనప్పటికీ.. అతన్ని రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది నయన్.కారణాలేంటో తెలీదు కానీ అతనికి కూడా బ్రేకప్ చెప్పేసింది. కొన్నేళ్ల నుండీ దర్శకుడు విగ్నేష్ శివన్ తో డేటింగ్లో ఉంది నయన్. ‘ఇతన్ని అయినా నయన్ పెళ్లి చేసుకుంటుందా?’ అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. అయితే తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ హాట్ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

ప్రస్తుతం నయన్, విఘ్నేశ్ లు.. దీపావళి సెలబ్రేషన్స్ నిమిత్తం కోయంబత్తూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్నారట. హోటల్ గదిలో నయన్ తన ప్రియుడు విగ్నేష్ ను ఘాడంగా కౌగిలించుకుని సేద తీరుతున్నారు.దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తుంది. ఈ ఫోటో చూసిన కొంతమంది నెటిజన్లు ఆమె పై మండిపడుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ‘భార్యభర్తల కంటే కూడా అన్యూన్యంగా కనిపిస్తున్నారు’, ‘వాట్ ఎ రొమాంటిక్ జర్నీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayantara
  • #Director Vignesh Shivan
  • #Vignesh
  • #Vignesh Shivan

Also Read

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

related news

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

10 mins ago
Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

4 hours ago
Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

6 hours ago
Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

9 hours ago
Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

9 hours ago

latest news

KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

5 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

7 hours ago
Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

18 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version