Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nayanthara, Vignesh Shivan: ప్రియుడి చేతితో నయన్ గోరుముద్దలు!

Nayanthara, Vignesh Shivan: ప్రియుడి చేతితో నయన్ గోరుముద్దలు!

  • May 24, 2022 / 07:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara, Vignesh Shivan: ప్రియుడి చేతితో నయన్ గోరుముద్దలు!

గత 15 ఏళ్లుగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న నయనతార స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటుంది. ఇక హీరోల రేంజ్ ను కూడా చూడకుండా కాన్సెప్ట్ నచ్చితే ఎవరితో అయినా సరే సినిమా చేసేస్తూ ఉంటుంది. గ్లామరస్ హీరోయిన్స్ ఎంతమంది వస్తున్నా కూడా నయనతార గ్లామర్ కు ఏ మాత్రం పోటీ ఇవ్వరు అనే చెప్పాలి.

ఇక ఆమె పర్సనల్ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శింబు, ప్రభుదేవాలతో బ్రేకప్ అనంతరం యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో తో ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. విగ్నేష్, నయనతార పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా రోజులుగా సోషల్ మీడియాలో కథనాలు కూడా వెలుగుతున్నాయి. ప్రియుడితో కలిసి ఆమె కేవలం ఫారిన్ హాలిడేస్ ట్రీప్స్ మాత్రమే కాకుండా ట్రెడిషనల్గా దేవాలయాలను కూడా ప్రత్యేకంగా సందర్శిస్తూ ఉంటుంది.

ప్రియుడితో ఎంతో హ్యాపీగా ఉన్న నయనతార ఇటీవల ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. వీరిద్దరూ ప్రేమగా కలిసి భోజనం చేయడం కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. అందులో నయనతారకు ప్రియుడు విగ్నేష్ గోరు ముద్దలు తినిపించాడు. మొదట తినడానికి నయనతార నో అని చెప్పినప్పటికీ కూడా అతను ప్రేమగా తినిపించడం చూస్తుంటే వారు ఎంత హ్యాపీగా ఉన్నారో అనిపిస్తుంది.

త్వరలోనే వీరు పెళ్లి కూడా రెడీ అవుతున్నట్లు ఇటీవల తమిళ మీడియాలో కథనాలు చాలానే వెలువడ్డాయి. కానీ ఇప్పట్లో అయితే తాము పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేము అని దర్శకుడు విగ్నేష్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. నయనతార కూడా తన కెరీర్లో సాధించాల్సింది ఇంకా చాలా ఉంది అని ఇద్దరికీ కరెక్ట్ టైం కుదిరినప్పుడే పెళ్లి చేసుకుంటాము అని కూడా విగ్నేష్ వివరణ ఇచ్చాడు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

24 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version