Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Mahesh Babu, Nayanthara: అప్పుడు హీరోయిన్ గా అనుకున్నారు.. ఇప్పుడు సిస్టర్ గా చేస్తుందా?

Mahesh Babu, Nayanthara: అప్పుడు హీరోయిన్ గా అనుకున్నారు.. ఇప్పుడు సిస్టర్ గా చేస్తుందా?

  • July 7, 2021 / 08:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Nayanthara: అప్పుడు హీరోయిన్ గా అనుకున్నారు.. ఇప్పుడు సిస్టర్ గా చేస్తుందా?

లేడీ సూపర్ స్టార్ గా పేరొందిన నయనతార.. ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించడం లేదు.బాలకృష్ణ నటించిన ‘జై సింహ’, చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈమె టాలీవుడ్ సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లూసిఫర్’ రీమేక్ తో పాటు.. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీలో కూడా ఈమె నటించబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ రెండు సినిమాల్లోనూ నయన్ సిస్టర్ రోల్స్ ప్లే చేస్తున్నట్టు ఆ వార్తల సారాంశం. చిరు సరసన ఈమె ‘సైరా’ లో నటించింది.ఇప్పుడు చెల్లిగా చేస్తుందా? అనే డౌట్ అలా ఉంచితే.. ‘మహేష్ సరసన కూడా ఈమె సిస్టర్ పాత్రలో నటిస్తుంది’ అనే కామెంట్లు పెద్ద కామెడీని జెనరేట్ చేస్తున్నాయి. నిజానికి మహేష్ సరసన కూడా ఈమె హీరోయిన్ గా చేయాల్సిందే. కానీ ఆ ప్రాజెక్టులు సెట్ అవ్వలేదు.కోలీవుడ్ దివంగత దర్శకుడు కె.వి.ఆనంద్ (‘రంగం’ ఫేమ్) గతంలో మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలి అనుకున్నారు.

నయన తారని హీరోయిన్ గా కూడా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు సెట్ అవ్వలేదు. ఇక ’24’ మూవీ కథని విక్రమ్ కుమార్ మొదట మహేష్ కు వినిపించాడు. ఇందులో కూడా ఓ హీరోయిన్ గా నయన తారని తీసుకోవాలి అనుకున్నాడట విక్రమ్. కానీ ఈ ప్రాజెక్టు కూడా సెట్ అవ్వలేదు. ఇన్నాళ్టికి మహేష్ సినిమాలో ఛాన్స్ వస్తే అక్క పాత్రలో నటించడానికి నయన్ ఒప్పుకుంటుందా.. అనేది కూడా అనుమానమే..!

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #24 Movie
  • #Actress Nayanatara
  • #mahesh
  • #Mahesh Babu
  • #Nayanatara

Also Read

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

related news

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

trending news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

3 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 hours ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

5 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

7 hours ago

latest news

Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

1 hour ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

4 hours ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

7 hours ago
KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

8 hours ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version