Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘లూసిఫర్‌’లో ఏ పాత్ర కోసం నయన్‌ను అడిగారు

‘లూసిఫర్‌’లో ఏ పాత్ర కోసం నయన్‌ను అడిగారు

  • February 4, 2021 / 04:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘లూసిఫర్‌’లో ఏ పాత్ర కోసం నయన్‌ను అడిగారు

మలయాళ సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌’ను తెలుగులో చిరంజీవి చేస్తున్నారనే వార్త బయటికి వచ్చినప్పటి నుంచి… వినిపిస్తున్న పుకారు ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తోందని. ఈ విషయంలో ఇటు చిత్రబృందం నుంచి, అటు నయనతార టీమ్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఆమె పాత్ర ఇదీ, అదీ అంటూ వార్తలైతే వస్తూ ఉన్నాయి. ఆమె పాత్ర కోసం సినిమా కథలో చిన్నపాటి మార్పులు చేస్తున్నారని కూడా వార్తలొచ్చాయి. ఆమెకు పారితోషికం కూడా గట్టిగానే ముట్టజెప్పుతున్నారని కూడా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది.

‘లూసిఫర్‌’ రీమేక్‌లో నయనతార నటించడం లేదనేది తాజా వార్త. పాత్ర నిడివితోపాటు, ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని నయనతార ఈ సినిమాలో నటించడానికి నిరాకరించిందని అంటున్నారు. దీంతో చిరు – నయన్‌ కాంబోను మరోసారి చూద్దామని అనుకుంటున్న అభిమానుల ఆశలు అడియాసలు అయ్యేలా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వినిపిస్తున్న మరో విషయం ఆసక్తికరంగా మారింది. తొలుత నుంచి వినిపిస్తున్న పుకార్లలో నయనతార ఇందులో చిరంజీవి సోదరిగా కనిపిస్తుందని. అయితే అది నిజం కాదట.

‘లూసిఫర్‌’లో సోదరి పాత్ర చాలా కీలకం. హీరో తర్వాత సినిమా ఎక్కువ భాగంగా ఆ పాత్ర మీదనే ఉంటుంది. దీంతో నయన్‌ను ఆ పాత్ర కోసం తీసుకుందాం అనుకున్నరాట. అయితే అసలు నయన్‌ను సంప్రదించింది అందు కోసం కాదట. మాతృకలో లేని హీరోయిన్‌ పాత్రను సృష్టించి అందులో నయన్‌ను నటింపజేయాలని చిత్రబృందం చూసిందట. దానికి ఆమె అంగీకరించలేదని సమాచారం. దీంతో వేరే నాయిక/నటిని వెతికే పనిలో చిత్రబృందం పడిందట. ఈ విషయంలో మొత్తం క్లారిటీ కావాలంటే నయనతార మాత్రమే చెప్పగలుగుతుంది. లేదంటే చిత్రబృందం చెప్పాలి.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Konidela Productions
  • #Lucifer
  • #Lucifer Remake
  • #Megastar Chiranjeevi

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

1 hour ago
Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

2 hours ago
టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version