Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Nayanthara: సినిమాల విషయంలో నయన్ నిర్ణయమిదే?

Nayanthara: సినిమాల విషయంలో నయన్ నిర్ణయమిదే?

  • September 9, 2021 / 04:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: సినిమాల విషయంలో నయన్ నిర్ణయమిదే?

గత కొన్నేళ్ల నుంచి నయనతార పెళ్లి గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార ప్రేమలో ఉన్నారు. ఇటీవల విఘ్నేష్ తో తనకు ఎంగేజ్ మెంట్ జరిగిందని ఉంగరాన్ని చూపిస్తూ నయనతార వెల్లడించారు. త్వరలోనే నయనతార వివాహం జరగనుండగా మ్యారేజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది. సౌత్ ఇండియాలో ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నయనతారకు పేరుంది.

అయితే పెళ్లి తర్వాత నయనతార సినిమాల్లో కొనసాగుతారా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. అయితే నయనతార సన్నిహితులు పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాల్లో కొనసాగుతారని స్పష్టం చేశారు. పెళ్లి వల్ల నయనతార సినీ కెరీర్ కు వచ్చిన ఇబ్బంది లేదని నయనతార నటనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. నయనతార తెలుగులో ప్రస్తుతం గాడ్ ఫాదర్ మూవీలో నటిస్తున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని నయనతార మళ్లీ గాడ్ ఫాదర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తమిళంలో నయనతార విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో కాతువాకుల రెండు కాదల్ సినిమాలో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. డిసెంబర్ లో నయనతార పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నయనతార సినిమాలకు భారీస్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో నిర్మాతలు సైతం ఆమెకు ఎక్కువమొత్తం రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

4 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

5 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

6 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

6 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

7 hours ago

latest news

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

11 mins ago
Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

33 mins ago
Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

44 mins ago
Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

16 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version