Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నయనతార ముద్దు రేటు ఎంతో తెలుసా?

నయనతార ముద్దు రేటు ఎంతో తెలుసా?

  • June 28, 2016 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నయనతార ముద్దు రేటు ఎంతో తెలుసా?

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను చాలామంది తారలు అక్షరాల పాటిస్తుంటారు. అందమున్నపుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటుంటారు. డిమాండ్ ఉన్నప్పుడే ఎక్కువగా రెమ్యూనరేషన్ అడుగుతుంటారు. ఈ విషయంలో నయనతార ఒక ఆకు ఎక్కువగానే చదివింది. కథను బట్టి, స్కిన్ షోని బట్టి పారితోషికం ఫిక్స్ చేస్తోందట. ఈ ముద్దుగుమ్మ దర్శకుడిగా మారిన డాన్స్ మాస్టర్ ప్రభుదేవాను ప్రేమించి  పెళ్లి దాకా వెళ్ళింది. ఆఖరి నిముషంలో కథ అడ్డం తిరిగింది. వీరిద్దరూ విడిపోయారు. గతంలోనూ తమిళ నటుడు శింబు తో ప్రేమ బెడిసిగొట్టింది. ప్రభుదేవా సంఘటనతో డిప్రెషన్లోకి వెళ్లిన నయనతార త్వరగానే కోలుకుంది.

నటన పై దృష్టి పెట్టింది. చేసిన సినిమాలు విజయం సాధించడంతో బిజీ నటిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె తెలుగులో వెంకటేష్ తో కలిసి “బాబు.. బంగారం” సినిమాలో నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లక్ష్మీ, తులసి చిత్రాలు హిట్ కావడంతో ఆన్ స్క్రీన్ హిట్ పెయిర్ మారారు. మారుతి తెరకెక్కిస్తున్న బాబు.. బంగారం సినిమాతో ఈ జోడి హ్యాట్రిక్ అందుకోనుంది. తమిళంలోనూ నాలుగు సినిమాలకు సైన్ చేసింది. సినిమాకు రెమ్యునరేషన్ రూ.1.5 కోట్లు తీసుకుంటోంది. కొంతకాలం క్రితం ఆమెను మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా కోసం సంప్రదిస్తే మరో కోటి ఎక్కువగా అడిగిందట. ఎందుకని ఆరా తీస్తే చిత్రంలో బికినీతో కనిపించే సీన్ ఒకటి ఉందని..

ఆ సీన్ కోసం అదనంగా రూ.కోటి సమర్పించుకోవాలని చెప్పడంతో సదరు నిర్మాతలు మారు మాట్లాడకుండా వెనక్కి తగ్గారని సమాచారం. బిల్లా సినిమాలో బికిని తో నయన సినిమాకు క్రేజ్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా శింబు సినిమాలో నయనతారను నటింప చేయడానికి తమిళ నిర్మాతలకు ఆమెను సంప్రదించారు. ఇందులో శింబు తో లిప్ లాక్ సీన్ ఉందని ముందుగానే ఆమెకు చెప్పారు. వల్లభ చిత్రంలో మాజీ ప్రియుడితో లిప్ లాక్ సీన్ జనాలకు బాగా నచ్చింది. నయన కూడా ఈ సీన్ కోసం 32 టేక్ లు తీసుకుంది. అందువల్ల ఈ సారి కూడా ఎగిరిగంతేసి ఒప్పుకుంటుందని భావించారు. కానీ నయనతార తన రెమ్యూనరేషన్ తో పాటు అదనంగా రూ.అర కోటి అడిగిందట. వామ్మో అని వెనక్కి వచ్చేసారు. ఈ సంఘటన తెలిసిన సినీ వర్గాల వారు “నయన తార జీవిత పాఠాలతో ఎంతో నేర్చుకున్నట్లు ఉంద”ని  చెప్పుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #idhu namma aalu
  • #Idu Namma Alu
  • #Nayanthara
  • #Nayanthara Kiss Scence
  • #Nayanthara Lip Lock

Also Read

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

related news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

10 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

10 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

11 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

13 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

15 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

8 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

9 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

10 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

10 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version