Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Hero Nani: నెగిటివ్ కామెంట్లపై నాని స్పందిస్తారా?

Hero Nani: నెగిటివ్ కామెంట్లపై నాని స్పందిస్తారా?

  • August 9, 2021 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: నెగిటివ్ కామెంట్లపై నాని స్పందిస్తారా?

మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా నాని గత సినిమా వి ఓటీటీలో విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. నాని నటించిన టక్ జగదీష్ కూడా అతి త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది. థియేటర్లలోనే సినిమాను రిలీజ్ చేయాలని నాని పట్టుబట్టినా వేర్వేరు కారణాల వల్ల నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. అయితే ఓటీటీలో టక్ జగదీష్ రిలీజ్ కావడంపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టక్ జగదీష్ ను ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఆలోచన ఉంటే థియేటర్లు ఓపెన్ కాకముందే చేసి ఉంటే బాగుండేదని ఇప్పుడు రిలీజ్ చేయడం సరైన నిర్ణయం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వరుసగా నాని సినిమాలు ఓటీటీలో రిలీజవుతుండటం వల్ల నాని మార్కెట్ పై ప్రభావం పడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు నెటిజన్లు టక్ జగదీష్ ఫలితంపై నమ్మకం లేకపోవడం వల్లే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటూ అభిప్రాయపడుతున్నారు.

నెగిటివ్ కామెంట్ల గురించి నాని స్పందించి వివరణ ఇస్తే బాగుంటుందని నాని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టక్ జగదీష్ సినిమాకు ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం నాని భవిష్యత్తు సినిమాలపై ఆ ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. టక్ జగదీష్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్న సందేహాలకు నాని చెక్ పెడతారేమో చూడాల్సి ఉంది. నాని నటించిన శ్యామ్ సింగరాయ్ షూటింగ్ పూర్తి కాగా ఈ సినిమా మాత్రం థియేటర్లలోనే రిలీజ్ కానుందని తెలుస్తోంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ante Sundariki
  • #Nani
  • #Natural star nani
  • #Shayam Singha Roy
  • #Tuck Jagadish

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

2 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

4 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

5 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

5 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

6 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

3 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

6 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

7 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version