రాంచరణ్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘చిరుత’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది బీహార్ బ్యూటీ నేహాశర్మ. మొదటి చిత్రం సూపర్ హిట్ అయినా.. ఆ మూవీలో ఈమె నటనకి మంచి అప్లాజ్ వచ్చినా ఈమెకి వరుస అవకాశాలు రాలేదు. వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ అనే సినిమా చేసింది కానీ అది పెద్దగా ఆడలేదు. దాంతో టాలీవుడ్లో ఈమె జర్నీ ఎక్కువ కాలం సాగలేదు. దాంతో బాలీవుడ్లో ఆఫర్ల కోసం వెతుకులాట మొదలుపెట్టింది.

‘క్రూక్’ ‘తేరి మేరీ కహాని’ వంటి సినిమాల్లో నటించింది. అవి కూడా ఈమెకు కలిసిరాలేదు. తమిళ్, పంజాబీ సినిమాల్లో కూడా నటించింది. అలా అయినా ఈమెకు కలిసి రాలేదు. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు కావాలి. అందుకోసం ఈమె చేయని ప్రయత్నాలు లేవు. సోషల్ మీడియాలో ఈమె ఓ రేంజ్లో గ్లామర్ షో చేస్తుంది. గ్లామర్ కు ఉన్న హద్దులను చెరిపేస్తూ విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తుంది. క్లీవేజ్ షోలు, థైస్ షోలు ఇలా ఎందులోనూ తగ్గడం లేదు. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…
1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!
