Neha Sharma: మరోసారి రెచ్చిపోయిన బాలీవుడ్ సిస్టర్స్!

కొంతమంది హీరోయిన్స్ లక్కేమిటో గాని మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ హిట్ అందుకొని చాలా తొందరగా కనుమరుగైపోతారు. రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ కూడా చాలా తొందరగా ఫెడౌట్ అయిపోయింది. అసలు ఈ గ్లామరస్ బ్యూటీ అప్పట్లో చాలా లక్కీ అనుకున్నారు. మొదట్లోనే మెగా హీరో డెబ్యూ సినిమాలో ఛాన్స్ అందుకోవడం ఆమె అదృష్టమని భావించారు.కానీ చిరుత సినిమా హిట్టయినప్పటికి నేహా శర్మ అనుకున్నంతగా అవకాశాలు అందుకోలేదు.

అనంతరం చిన్న సినిమాల్లో కూడా నటించే ప్రయత్నం చేసింది. అవేవి కూడా ఆమె కెరీర్ కు హెల్ప్ అవ్వలేదు. ఇక ఈ బ్యూటీ సినిమా కెరీర్ ఎలా ఉన్నా కూడా హాట్ ఫొటో షూట్స్ లో మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఆమె సోదరి ఐషా శర్మ కూడా అదే తరహాలో రెచ్చిపోతోంది. ఇక వీరిద్దరూ ఇస్తున్న హాట్ స్టిల్స్ అయితే మామూలుగా లేవు. ఇటీవల ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు పడిపోతు ఇచ్చిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సిస్టర్స్ ఇలా కూడా పోజులిస్తారా అని ఓ వర్గం నెటిజన్లు అయితే ట్రోల్ చేస్తున్నారు. ఇక నేహా శర్మ ప్రస్తుతం ఒక బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. తెలుగులో అయితే 2009లో కుర్రాడు సినిమా అనంతరం మరో సినిమాకు సైన్ చేసింది లేదు. ఇక సోదరి ఐషా శర్మ కూడా కొన్ని మీడియం బడ్జెట్ బాలీవుడ్ సినిమాల్లో ఛాన్స్ దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది.

1

2

3

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus