2018లో మెహబూబా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది నేహా శెట్టి . 'డిజె టిల్లు' మూవీ ఈమెకు మంచి విజయాన్ని అందించింది. ఆ మూవీకి ఈమె గ్లామర్ షో, నటన హైలెట్ గా నిలిచాయి. అంతే కాకుండా ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వాటిని తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది.ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫొటోల్లో ఓ రేంజ్ గ్లామర్ షోతో యూత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :