నేల టిక్కెట్టు మూవీ థియేట్రికల్ ట్రైలర్ | రవితేజ | మాళ్వికా శర్మ

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా  రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘నేల టిక్కెట్టు. రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్‌గా నటించారు. రామ్ తాళ్లూరి సోష‌ల్ స‌ర్వీస్‌లో భాగంగా `నేల టిక్కెట్ ` చిత్రంలో ర‌వితేజ వాడిన క్యాష్‌ను దివ్యాంగుల‌కు ఇచ్చారు. ఎస్ ఓ ఎస్ సంస్థ‌కు రూ.ల‌క్ష‌ చెక్ అందించారు. ఎస్ ఓ ఎస్ ర‌వీంద్ర‌కుమార్ అందుకున్నారు. చిత్రాన్ని మే 24వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేసింది.

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus