డిజాస్టర్ గా మిగిలిన ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’..!

  • October 1, 2022 / 05:04 PM IST

కిరణ్ అబ్బవరం,సంజ‌న ఆనంద్‌ జంటగా నటించిన మూవీ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’.ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించగా దివంగత స్టార్ డైరెక్టర్ కోడి రామ‌కృష్ణ‌ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ‘ఎస్.ఆర్ కళ్యాణ మండపం’ తో హిట్టు కొట్టిన శ్రీధర్ గాదె ఈ చిత్రానికి దర్శకుడు.

సెప్టెంబర్ 16న రిలీజ్ అయిన ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ నమోదు కాలేదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.30 cr
సీడెడ్ 0.17 cr
ఉత్తరాంధ్ర 0.15 cr
ఈస్ట్ 0.09 cr
వెస్ట్ 0.07 cr
గుంటూరు 0.12 cr
కృష్ణా 0.10 cr
నెల్లూరు 0.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.07 cr
ఓవర్సీస్ 0.08 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.21 cr

‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ చిత్రానికి రూ.6.35 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ 4 ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.1.21 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఓవరాల్ గా బయ్యర్స్ కు ఈ మూవీ రూ.5.14 కోట్ల నష్టాలను మిగిల్చింది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus