Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Netflix: నెట్‌ఫ్లిక్స్‌ మరోసారి పాత లిస్టే బయటపెట్టింది.. అయినా ఇప్పుడెందుకబ్బా!

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ మరోసారి పాత లిస్టే బయటపెట్టింది.. అయినా ఇప్పుడెందుకబ్బా!

  • October 14, 2025 / 07:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ మరోసారి పాత లిస్టే  బయటపెట్టింది.. అయినా ఇప్పుడెందుకబ్బా!

గతేడాది ఆఖరులో నెట్‌ఫ్లిక్స్‌ ఓ లిస్ట్‌ రిలీజ్‌ చేసింది మీరు చూసే ఉంటారు. అందులో ఇండియన్‌ సినిమా నుండి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్న సినిమాల వివరాలను అనౌన్స్‌ చేశారు. అయితే ఆ కంటెంట్‌ ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. ఇప్పుడు మరోసారి ఇంచుమించు అదే సిరీస్‌లు / సిరీస్‌ల కొత్త పోస్టర్లు షేర్‌ చేసింది. దీంతో ‘మళ్లీ ఎందుకు?’ అనే ప్రశ్న మొదలైంది. దానికి ఆన్సర్‌ ఆఖరులో చూద్దాం. ఇప్పుడైతే ఏ సినిమాలు వస్తున్నాయి చూద్దాం.

Netflix

ఆనంద్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తక్షకుడు’. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. ‘వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్థులు..’ అంటూ ఆ పోస్టర్‌పై రాసుకొచ్చారు. దీంతోపాటు గతంలోనే అనౌన్స్‌ చేసిన ‘సూపర్‌ సుబ్బు’ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు. ఇది మీరు ఇప్పటి వరకు నేర్చుకోని కొత్త చాప్టర్‌ అని రాసుకొచ్చారు. ఇందులో సందీప్‌ కిషన్‌ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న ఈ సినికు మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. రైట్‌ సబ్జెక్ట్‌ రాంగ్‌ టీచర్‌ అనే దీని ట్యాగ్‌లైన్‌.

netflix came with old list once again

ప్రియాంక అరుళ్‌ మోహన్‌ ప్రధాన పాత్రలో ‘మేడ్‌ ఇన్‌ కొరియా’ సిద్ధమైంది. రా కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కొరియా వెళ్లిన ఓ సౌత్‌ అమ్మాయికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే విషయాన్ని చూపించబోతున్నారు. ‘చిలవ్‌’ సిరీస్‌తో అర్జున్‌దాస్, ఐశ్వర్య లక్ష్మీ కూడా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో రానున్నారు. ఇక గ్యాంగ్‌స్టర్‌గా ఆర్‌.మాధవన్‌ ‘లెగసీ’తో రాబోతున్నాడు. నిమిషా సజయన్, గుల్షన్‌ దేవయ్య, అభిషేక్‌ బెనర్జీ కీలక కలసి ‘స్టీఫెన్‌’ అంటూ వస్తున్నారు.

netflix came with old list once again

పైన చెప్పిన సిరీస్‌లు / సినిమాలు చూస్తుటే సౌత్‌ ఇండియన్‌ కంటెంట్‌ మీద నెట్‌ఫ్లిక్స్‌ పెట్టుబడులు భారీగానే పెట్టింది అని అర్థమవుతోంది. సౌత్‌ కంటెంట్‌తో తమ ప్లాట్‌ఫామ్‌ మీద తక్కువ అనే అపవాదును నెట్‌ఫ్లిక్స్‌ తగ్గించుకునే పనిలో ఉంది. అందుకే పాత సినిమాలు / వెబ్‌సిరీస్‌లను మరోసారి అనౌన్స్‌ చేసి మేమున్నాం అని చెప్పకనే చెప్పింది.

‘బైసన్‌’ వచ్చేశాడు.. కబడ్డీ నేపథ్యంలో విక్రమ్‌ కొడుకు మ్యాజిక్‌ చేస్తాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Netflix
  • #Super Subbu
  • #takshakudu

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

7 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

21 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

21 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

22 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

22 hours ago

latest news

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

7 hours ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

7 hours ago
Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

8 hours ago
NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

10 hours ago
Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version