Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Bison Trailer: ‘బైసన్‌’ వచ్చేశాడు.. కబడ్డీ నేపథ్యంలో విక్రమ్‌ కొడుకు మ్యాజిక్‌ చేస్తాడా?

Bison Trailer: ‘బైసన్‌’ వచ్చేశాడు.. కబడ్డీ నేపథ్యంలో విక్రమ్‌ కొడుకు మ్యాజిక్‌ చేస్తాడా?

  • October 14, 2025 / 06:40 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bison Trailer: ‘బైసన్‌’ వచ్చేశాడు.. కబడ్డీ నేపథ్యంలో విక్రమ్‌ కొడుకు మ్యాజిక్‌ చేస్తాడా?

విక్రమ్‌ తనయుడు.. ఇది ధ్రువ్‌కి ఎంతవరకు కెరీర్‌లో ఉపయోగపడుతుందో తెలియదు కానీ.. తెలియని బరువును అయితే పెంచుతోంది. ఎందుకంటే ధ్రువ్‌ సినిమా వచ్చినప్పుడల్లా తన తండ్రితో పోలుస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ధ్రువ్‌ నుండి రెండు సినిమాలు రాగా, రెండింటిలోనూ పోలికలు వచ్చాయి. అయితే తండ్రి మార్గంలో ప్రయోగాలకు వెళ్లకుండా డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు ధ్రువ్‌. ఈ క్రమంలో తన కెరీర్‌లో మూడో సినిమా చేశాడు. అదే ‘బైసన్‌’. గ్రామీణ కబడ్డీ, కక్షలు నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.

Bison Trailer

bison

ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. కబడ్డీనే ప్రాణంగా భావించే ఓ ఊరిలోని ఓ కుర్రాడికి, అతని కుటుంబానికి అదే కబడ్డీ వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేదే కథ. కబడ్డీ నేపథ్యం అంటూ బైసన్‌ అనే పేరు ఎందుకు పెట్టారో తెలియాల్సి ఉంది. అయితే ఆ కటలో బైసన్‌లా హీరో దూసుకుపోతాడు అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. అన్నట్లు ఈ సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు.

కబడ్డీ బ్యాక్ డ్రాప్‌గా 1990 నాటి పరిస్థితుల ఆధారంగా ‘బైసన్‌’ సినిమా తెరకెక్కింది. ధ్రువ్‌ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘మామన్నన్’ సినిమా ఫేమ్‌ మారి సెల్వరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు ధ్రువ్‌ సత్తా ఏంటో తెలుగు ప్రేక్షకులూ చూస్తారని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తోంది.

bison

తండ్రిలా యాక్షన్‌ సినిమాలకు ఓటేస్తున్న ధ్రువ్‌.. ఆయనలా ప్రయోగాలు అయితే చేయడం లేదు. అయినా చేసిన రెండు సినిమాలు ‘ఆదిత్య వర్మ’, ‘మహాన్‌’ సినిమాలతో ఆశించిన ఫలితం అందుకోలేకపోయాడు. ఇప్పుడు ‘బైసన్‌’ అయినా ఆయన కోరుకున్న ఫలితం ఇస్తుందేమో చూడాలి. కుర్రాడికైతే తమిళ స్టార్‌ హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ కాలమే కలసి రావడం లేదు.

ఎట్టకేలకు ఆ దర్శకుడి సినిమా ఫిక్స్‌.. హీరో సల్మాన్‌ ఖాన్‌ అట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran
  • #bison
  • #Dhruv Vikram
  • #Mari Selvaraj

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

4 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

6 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

6 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

21 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

22 hours ago

latest news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

12 mins ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

1 hour ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

6 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

7 hours ago
Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version