Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » టాలీవుడ్ సినిమాలతో నెట్‌ఫ్లిక్స్ జోరు

టాలీవుడ్ సినిమాలతో నెట్‌ఫ్లిక్స్ జోరు

  • March 1, 2025 / 06:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ సినిమాలతో నెట్‌ఫ్లిక్స్ జోరు

ఒకప్పుడు నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఇండియాలో ఎక్కువగా హిందీ కంటెంట్ కే ఫోకస్ పెట్టేది. తెలుగు, తమిళ సినిమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు దక్షిణాది కంటెంట్‌ను అందుకోవడంలో ముందంజలో ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నెట్‌ఫ్లిక్స్ తెలుగుకు ఓ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ వరుస సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నది. దీనికి కారణం వీటి వ్యూయర్‌షిప్‌లో కనిపించిన మార్పు. భారీ బడ్జెట్ హిందీ సినిమాలకు ఇస్తున్న రేటు కన్నా తక్కువ ఖర్చుతో తీసుకున్న తెలుగు చిత్రాలు ఎక్కువ వీక్షకులను ఆకర్షిస్తున్నాయట.

Netflix

Netflix trending Telugu films streaming impact

ఇటీవల నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్’ (Daaku Maaharaj) నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పూర్తిగా రీజనల్ కంటెంట్ అనుకున్న ఈ సినిమా ఇండియా లెవెల్లో టాప్‌లో నిలవడం విశేషం. ముఖ్యంగా మలయాళీ, హిందీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూడటం అందరికీ షాక్ ఇచ్చింది. ఇదే ట్రెండ్ ముందు ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమాకు కూడా కనిపించింది. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన ఈ చిత్రం ఏకంగా 13 వారాలు వరుసగా నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో నిలిచి రికార్డు నెలకొల్పింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న కియారా అద్వానీ !
  • 2 మార్చి బాక్సాఫీస్ ఫైట్.. ఎలా ఉండబోతోందంతే..!
  • 3 తమన్ కోసం నైట్ అంతా పోలీస్ స్టేషన్లో ఆది.. ఏమైందంటే?

పాన్ ఇండియా సినిమాల సంగతి పక్కన పెడితే, అసలు ఆ రేంజ్‌లో ప్రమోట్ కాకపోయినా తెలుగు సినిమాలకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుండటం గమనించదగ్గ విషయం. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ట్రైలర్ రిలీజ్ కాకముందే మొదటి భాగానికి నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సెట్ అవుతున్నాయి. అంతకు ముందు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘దేవర’ (Devara), ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో పెద్ద రేంజ్‌లో స్ట్రీమింగ్ అయ్యాయి. ముఖ్యంగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కు వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు.

ఈ ట్రెండ్‌ను గమనించిన నెట్‌ఫ్లిక్స్, ఇంకా ఎక్కువ తెలుగు సినిమాలను కొనుగోలు చేసే పనిలో పడిందని సమాచారం. స్టార్ హీరోల సినిమాలతో పాటు, చిన్న సినిమాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటుండటంతో ఇక ముందు స్ట్రీమింగ్ గేమ్ ఇంకా మళ్లీ మారనుందనే టాక్ వినిపిస్తోంది. అలా తెలుగు సినిమాలతో నెట్‌ఫ్లిక్స్ (Netflix) పెద్దగా లాభపడుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ హవా ఇంకా ఎలాంటి స్థాయికి చేరుకుంటుందో చూడాలి.

స్టార్స్ పేర్లను ప్రస్తావిస్తూ.. డేటింగ్ కల్చర్ పై కంగన సెటైర్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daaku Maaharaj
  • #Lucky Baskhar
  • #Netflix

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

8 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

9 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

10 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

17 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

8 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version