Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rashmika: అది కూడా తెలియదా రష్మిక… నేటిజన్స్ కామెంట్స్ వైరల్!

Rashmika: అది కూడా తెలియదా రష్మిక… నేటిజన్స్ కామెంట్స్ వైరల్!

  • April 15, 2023 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: అది కూడా తెలియదా రష్మిక… నేటిజన్స్ కామెంట్స్ వైరల్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో ఎంతో బిజీగా స్టార్ హీరోయిన్గా మారిపోయారు. ఇలా ప్రస్తుతం వరుస భాషా చిత్రాలతో బిజీగా గడుపుతున్న రష్మిక సోషల్ మీడియాలో కూడా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే ఈమె విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

అయితే కొన్నిసార్లు ఈమె షేర్ చేసే ఫోటోలు పోస్టల్ వల్ల నెటిజన్ల నుంచి దారుణమైన ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ఎన్నోసార్లు నేటిజన్లో ట్రోలింగ్ కు గురైన రష్మిక ట్రోలర్స్ పై కూడా స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఓ సెల్ఫీ ఫోటోని షేర్ చేశారు. బుంగమూతి పెట్టుకుని ముద్దులు ఇస్తూ సెల్ఫీ కి ఫోజులు ఇచ్చారు. ఇక ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నాకు పెదాలతో గుచ్చటం రాదు ముద్దు పెట్టే విధానం ఇదేనా అంటూ ఒక కొటేషన్ షేర్ చేశారు.

ఇలా బుంగమూతితో సెల్ఫీ దిగి కిస్ పెట్టే విధానం ఇదేనా అంటూ (Rashmika) ఈమె ప్రశ్నించడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కిస్ పెట్టడం కూడా తెలియదా రష్మిక అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి ఈ ఫోటో పైన నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్ చేస్తూ ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె పుష్ప2 సినిమా షూటింగ్ తో పాటు నితిన్ హీరోగా నటిస్తున్న మరో ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు.

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Pushpa
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

16 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

16 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

23 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

23 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 day ago

latest news

Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

9 mins ago
దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

20 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

22 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version