Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Kalki: గూస్ బంప్స్ ఓవర్ లోడెడ్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు గ్లింప్స్ ఇంతలా నచ్చేసిందా?

Kalki: గూస్ బంప్స్ ఓవర్ లోడెడ్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు గ్లింప్స్ ఇంతలా నచ్చేసిందా?

  • July 21, 2023 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki: గూస్ బంప్స్ ఓవర్ లోడెడ్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు గ్లింప్స్ ఇంతలా నచ్చేసిందా?

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదలైంది. ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపించగా గ్లింప్స్ విషయంలో మాత్రం ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాజెక్ట్ కే గ్లింప్స్ అదుర్స్ అనేలా ఉంది. ఈ గ్లింప్స్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ స్పందిస్తూ గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో షాట్స్ ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.

కల్కీ 2898 ఏడీ టైటిల్ సైతం ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. కలియుగం చివర్లో విష్ణువు పదో అవతారం కల్కి కాగా గతంలో ఈ సినిమా కథ ఇదేనంటూ వైరల్ అయిన కొన్ని రూమర్లను నిజం చేసే విధంగా ఈ గ్లింప్స్ ఉంది. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో ప్రశంసలు అందుకున్న నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమాతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయమని చెప్పవచ్చు. టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ గా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

గూస్ బంప్స్ ఓవర్ లోడెడ్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా గ్లింప్స్ గురించి కామెంట్లు చేస్తున్నారు. గ్లింప్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉందని ప్రభాస్ బెస్ట్ లుక్ ఇదేనని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు ఈ సినిమా తీసుకెళ్లడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ స్థాయి మరింత పెరుగుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ కానున్న ప్రాజెక్ట్ కే సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఈ గ్లింప్స్ ద్వారా పొందిన అనుభూతిని మాటల్లో చెప్పడానికి సాధ్యం కావడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024 సంవత్సరంలో ప్రాజెక్ట్ కే సంచలనాలకు సిద్ధంగా ఉండాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. గ్లింప్స్ లో రిలీజ్ డేట్ ను వెల్లడించకపోవడంతో సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Kamal Haasan
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

15 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

16 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

17 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

20 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version