Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Malli Pelli: మహేష్ మళ్లీ పెళ్లి సినిమాకి కూడా రివ్యూ ఇవ్వాల్సిందే.. డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్!

Malli Pelli: మహేష్ మళ్లీ పెళ్లి సినిమాకి కూడా రివ్యూ ఇవ్వాల్సిందే.. డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్!

  • May 26, 2023 / 08:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Malli Pelli: మహేష్ మళ్లీ పెళ్లి సినిమాకి కూడా రివ్యూ ఇవ్వాల్సిందే.. డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మహేష్ బాబు చిన్న సినిమాలను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఈయన తాజాగా మేము సైతం అనే సినిమాకు సపోర్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై మహేష్ బాబు స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

సినిమా చాలా అద్భుతంగా ఉందని తాను చాలా ఎంజాయ్ చేశాను అంటూ ఈ సందర్భంగా మేము సైతం సినిమాపై ఈయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా సదరు చిత్ర బృందానికి తన బ్యానర్ లో కూడా మహేష్ బాబు అవకాశం కల్పిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఇలా మహేష్ బాబు ఈ సినిమా గురించి ట్వీట్ చేయడంతో ఆయన ఇరకాటంలో పడ్డారని తెలుస్తోంది. మేము ఫేమస్ సినిమా చూసి ఆ సినిమాకు రివ్యూ ఇచ్చినటువంటి మహేష్ బాబు మళ్లీ పెళ్లి సినిమా కూడా చూడాలని నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు.

మళ్లీ పెళ్లి సినిమా చూసి ఆ సినిమా ఎలా ఉందో కూడా చెప్పాలని డిమాండ్ చేయడం గమనార్హం. మళ్లీ పెళ్లి సినిమాలో నరేష్ పవిత్ర లోకేష్ నటించిన విషయం మనకు తెలిసిందే. కృష్ణ విజయనిర్మల పరంగా చూసుకుంటే నరేష్ మహేష్ బాబుకి వరసకు అన్నయ్య అవుతారు. ఈ క్రమంలోనే నరేష్ పవిత్ర లోకేష్ నటించిన మళ్లీ పెళ్లి సినిమా తప్పకుండా మహేష్ బాబు చూసి ఈ సినిమాకు కూడా రేటింగ్ ఇవ్వాలని నరేష్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

ఇక మళ్లీ పెళ్లి (Malli Pelli) సినిమా నరేష్ జీవిత కథ ఆధారంగా వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమాలో కృష్ణ విజయనిర్మల పాత్రలతో పాటు మహేష్ బాబు పాత్ర కూడా ఉందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాపై మహేష్ బాబు స్పందించాల్సిన అవసరం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా పై మహేష్ బాబు స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagella
  • #Jayasudha
  • #M.S.Raju
  • #mahesh
  • #Mahesh Babu

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

57 mins ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

24 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

4 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

5 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

22 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version