Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Sonu Sood: జనాలు అంత పిచ్చివాళ్లు కాదు.. సోను ట్వీట్ పై ఫ్యాన్స్ రియాక్షన్!

Sonu Sood: జనాలు అంత పిచ్చివాళ్లు కాదు.. సోను ట్వీట్ పై ఫ్యాన్స్ రియాక్షన్!

  • October 6, 2021 / 03:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: జనాలు అంత పిచ్చివాళ్లు కాదు.. సోను ట్వీట్ పై ఫ్యాన్స్ రియాక్షన్!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుకున్న సంగతి తెలిసిందే. శనివారం నాడు ముంబై తీరంలో క్రూజ్ షిప్ పై దాడి చేసిన ఎన్సీబీ అధికారులు ఆర్యన్ తో పాటు మరికొంతమంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్యన్ కస్టడీలో ఉన్నారు. అయితే ఈ విషయంలో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ కి తమ మద్దతు తెలియజేశారు. తాజాగా సోనూసూద్, హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ లు సైతం షారుఖ్ కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లుపెట్టారు .

ఆర్యన్ బెయిల్ కోసం దరఖాస్తు చేయగా.. కోర్టు దాన్ని కొట్టిపారేసింది. అక్టోబర్ 7వరకు ఆర్యన్ ను కస్టడీలోనే ఉంచాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలో సోనూసూద్.. ఆర్యన్ పేరు ప్రస్తావించకుండా ఓ ట్వీట్ చేశాడు. ”పిల్లలు విలువైన వారు. నిజానిజాలు బయటకు రావడానికి కాస్త సమయంలో పడుతుంది. అప్పుడే మీరు దేవుడిలా పరిస్థితిని మీ చేతిలోకి తీసుకోకండి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒకరికి ఒకరు అండగా ఉండాలి” అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఆర్యన్ ఖాన్ ను ఉద్దేశించే సోనూసూద్ ఈ ట్వీట్ చేశాడని ఫిక్స్ అయ్యారు నెటిజన్లు. 23 ఏళ్ల ఆర్యన్ ను సోనూసూద్ చిన్నపిల్లాడు.. అతడికేం తెలియదు మాట్లాడడాన్ని తప్పుబడుతున్నారు. 23 ఏళ్ల వయసులో చాలా మంది వ్యక్తులు ఎన్నో గొప్ప పనులు చేశారని సచిన్, కపిల్ దేవ్, నీరజ్ చోప్రాలను ఉదాహరణలుగా చెప్పారు. ఆర్యన్ ఏంటో తమకు తెలుసని.. 23 ఏళ్లలోనే అతడు రేవ్ పార్టీలకు వెళ్లాడంటూ ఆర్యను తీరుపై మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని మంచివాడిగా చూపించే ప్రయత్నం చేస్తే నమ్మడానికి.. జనాలు అంత పిచ్చివాళ్లు కాదని కామెంట్స్ చేస్తున్నారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actor Sonu Sood
  • #Alludu adhurs
  • #hero Sonu Sood
  • #Sonu Sood

Also Read

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

3 mins ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

1 hour ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

3 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

7 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

7 hours ago

latest news

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

7 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

Siddhu Jonnalagadda: సినిమా డిజాస్టర్‌.. రెమ్యూనరేషన్‌ వెనక్కి.. సిద్ధు జొన్నలగడ్డ నిర్ణయం!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version