Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu: ఆ క్యూట్ వీడియో పై కూడా సెటైర్లా..టూ మచ్

Mahesh Babu: ఆ క్యూట్ వీడియో పై కూడా సెటైర్లా..టూ మచ్

  • April 30, 2024 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ఆ క్యూట్ వీడియో పై కూడా సెటైర్లా..టూ మచ్

మహేష్ బాబు (Mahesh Babu) హెయిర్ గురించి సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. మొన్నామధ్య ఓ ఫేడౌట్ అయిపోయిన డైరెక్టర్ మహేష్ బాబు జుట్టు గురించి చేసిన నెగిటివ్ కామెంట్స్ వల్ల ఇవి మరింత బలపడ్డాయి. అంతేకాకుండా చాలా కాలం వరకు మహేష్ ఒకే తరహా హెయిర్ స్టైల్ తో కనిపించడం కూడా ఈ ట్రోల్స్ కి కారణం అని చెప్పొచ్చు. ఇవన్నీ యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న ట్రోలింగ్ అని ఎంత సరిపెట్టుకోవాలన్నా..

మళ్ళీ మళ్ళీ మహేష్ జుట్టు గురించి ఎవరొకరు నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నవారు ఉన్నారు. తప్పు లేదు స్టార్ హీరోలు అన్నాక గ్లామర్ మెయింటైన్ చేయాలి. చాలా శ్రద్ధ వహించాలి. కానీ మహేష్ బాబు జుట్టు వైపే ఎక్కువమంది వేళ్లు చూపిస్తూ ఉంటారు. అందుకే ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) నుండి మహేష్ లాంగ్ హెయిర్ తో కనిపించడం మొదలుపెట్టాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ అరుదైన వ్యాధి వల్ల గీతూ రాయల్ కు ఇబ్బందులు.. ఏమైందంటే?
  • 2 విడాకుల పై మొదటిసారి స్పందించిన ఆమని.!
  • 3 శృతితో బ్రేకప్ పై రియాక్ట్ అయిన శాంతాను.. ఏం చెప్పారంటే?

దానిపై కూడా కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) లో కూడా మహేష్ కొంచెం లాంగ్ హెయిర్ తో కనిపించారు. ఇప్పుడు రాజమౌళి (S. S. Rajamouli) సినిమా కోసం మరింతగా అతను హెయిర్ పెంచాడు. ఇదిలా ఉండగా.. తాజాగా అతను ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్తే మహేష్ అక్క.. అతని హెయిర్ పై చెయ్యి వేసింది. ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. ఈ క్యూట్ వీడియో పై కూడా మహేష్ జుట్టు గురించి కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #SSMB29

Also Read

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

related news

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

trending news

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

4 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

22 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

22 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

23 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

1 day ago

latest news

Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

2 hours ago
Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version