Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Anasuya: అనసూయ ఫోటోపై నెటిజన్ల షాకింగ్ కామెంట్స్!

Anasuya: అనసూయ ఫోటోపై నెటిజన్ల షాకింగ్ కామెంట్స్!

  • January 3, 2022 / 09:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: అనసూయ ఫోటోపై నెటిజన్ల షాకింగ్ కామెంట్స్!

జబర్దస్త్ షో ద్వారా అనసూయకు ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది. ఆ పాపులారిటీతో పాన్ ఇండియా సినిమాలలో కూడా అనసూయకు ఆఫర్లు వస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ సినిమాలలో అనసూయ వరుస ఆఫర్లను అందుకోగా పుష్ప పార్ట్2లో అనసూయ పాత్రకు బాగానే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే అనసూయ తరచూ ఫోటోలను షేర్ చేస్తుంటారు. అయితే తాజాగా అనసూయ మేకప్ లేని ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలలో అనసూయ అందంగా ఉన్నారని కొంతమంది కామెంట్లు చేస్తుంటే మరి కొందరు నెటిజన్లు మాత్రం అనసూయ అసలు రూపం ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు. బుల్లితెరపై గ్లామరస్ గా కనిపించే అనసూయ సినిమాల్లో మాత్రం అభినయ ప్రధాన పాత్రలకే ఓటేస్తున్నారు. మేకప్ ఉంటే అందంగా కనిపించే అనసూయ మేకప్ లేకపోయినా కూడా అందంగానే కనిపిస్తారు. గతంలో మేకప్ లేకుండా అనసూయ పలు సందర్భాల్లో ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా షేర్ చేసిన ఫోటోకు సంబంధించి అనసూయ పెద్ద స్కామ్ చేసిందని మేకప్ లో అందాన్ని దాచేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్ల గురించి అనసూయ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆఫర్లను సొంతం చేసుకుంటున్న అనసూయకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. అనసూయ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటం అనసూయ కెరీర్ కు ప్లస్ అవుతోంది. అనసూయ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈటీవీతో పాటు ఇతర ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో కూడా అనసూయకు యాంకర్ గా ఆఫర్లు వస్తున్నాయి. సినిమాలలో రొటీన్ పాత్రలలో కాకుండా కొత్తరకం పాత్రల్లో నటించడానికి అనసూయ ఆసక్తి చూపిస్తున్నారు. 38 సంవత్సరాల వయస్సులో కూడా అనసూయకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

3 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

4 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

4 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

6 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

8 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

5 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

6 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

7 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

8 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version