Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samantha: సమంత డిజైనర్ కు వేధింపులు.. కారణాలివే?

Samantha: సమంత డిజైనర్ కు వేధింపులు.. కారణాలివే?

  • October 5, 2021 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత డిజైనర్ కు వేధింపులు.. కారణాలివే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సమంత చైతన్యల విడాకుల ప్రకటన గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అధికారికంగా సమంత చైతన్య విడిపోతున్నట్టు ప్రకటన చేయగా వీళ్లు విడిపోవడానికి కారణాలేంటి? అనే ప్రశ్నకు వేర్వేరు కారణాలు ప్రచారంలోకి వస్తున్నాయి. సమంత చైతన్యల విడాకులకు సంబంధించి ఎన్నో కథనాలు పుట్టుకొస్తుండగా ఆ కథనాలలో ఏ వార్త నిజమో ఏ వార్త అబద్ధమో నెటిజన్లకు సైతం అర్థం కావడం లేదు. అయితే సమంత పర్సనల్ డిజైనర్ అయిన ప్రీతమ్ జుకల్కర్ సమంతతో కలిసి దిగిన ఫోటోలు గతంలో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.

కొంతమంది నెటిజన్లు ప్రీతమ్ జుకల్కర్ ను టార్గెట్ చేస్తూ నెట్టింట కొన్ని పోస్టులు పెడుతుండటం గమనార్హం. సమంత డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ ను కొంతమంది చైతన్య అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కొందరు సమంత అభిమానులు సైతం అతనిని సోషల్ మీడియాలో తిడుతున్నారు. ఈ క్రమంలో సమంత పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో దీపు అనే వ్యక్తి తనను ఎంతో టార్చర్ చేస్తున్నాడని చెప్పుకొచ్చారు.

ఆ వ్యక్తి యొక్క ఇన్ స్టాగ్రామ్ ఖాతాను రిపోర్ట్ చేయాలని ప్రీతమ్ అతని ఫాలోవర్లను కోరారు. ప్రస్తుతం ఈ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. సమంత విడాకుల తర్వాత ప్రీతమ్ జుకల్కర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

1

2

3

4

5

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #designer preetham jukalkar
  • #naga chaitanya
  • #preetham jukalkar
  • #Samantha

Also Read

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

4 mins ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

7 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

23 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

6 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version