Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sharwanand: శర్వా ఫ్యాన్స్ ను భయపెడుతున్న సెంటిమెంట్ ఇదే!

Sharwanand: శర్వా ఫ్యాన్స్ ను భయపెడుతున్న సెంటిమెంట్ ఇదే!

  • March 3, 2022 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand: శర్వా ఫ్యాన్స్ ను భయపెడుతున్న సెంటిమెంట్ ఇదే!

మరికొన్ని గంటల్లో థియేటర్లలో శర్వానంద్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా రిలీజ్ కానుంది. అమెరికాలో 300 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది. వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న రష్మిక ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శర్వానంద్ కు సైతం ఈ సినిమా సక్సెస్ కీలకమనే సంగతి తెలిసిందే. అయితే శర్వానంద్ హీరోగా తెరకెక్కి గతంలో మార్చి నెలలో విడుదలైన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి.

ఆ సెంటిమెంట్ వల్ల శర్వానంద్ ఫ్యాన్స్ ఆడవాళ్లు మీకు జోహార్లు రిజల్ట్ విషయంలో టెన్షన్ పడుతున్నారు. శర్వానంద్, అల్లరి నరేష్ తో కలిసి నటించిన నువ్వా నేనా సినిమా 2012 సంవత్సరం మార్చి నెల 16వ తేదీన విడుదలైంది. శ్రియ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా తెరకెక్కి 2015 సంవత్సరం మార్చి 6వ తేదీన రాజాధిరాజా అనే సినిమా విడుదలైంది.

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత గతేడాది మార్చి నెల 11వ తేదీన శ్రీకారం రిలీజైంది. అదే రోజున జాతిరత్నాలు, గాలిసంపత్ సినిమాలు విడుదల కాగా జాతిరత్నాలు సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో శ్రీకారం మూవీ డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తం నష్టపోయారు. మహానుభావుడు సినిమా తర్వాత సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో సక్సెస్ సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో జరుగుతున్నాయి. శర్వానంద్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadavallu Meeku Johaarlu
  • #Khushbu
  • #Radhika Sarathkumar
  • #Rashmika Mandanna
  • #sharwanand

Also Read

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

related news

Rashmika: మోత మోగుతున్న కన్నడ సోషల్‌ మీడియా.. దీనికి కూడా రష్మిక ఆన్సర్‌ ఇస్తుందా?

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

9 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

10 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

11 hours ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

12 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

1 day ago

latest news

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

3 hours ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

7 hours ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

8 hours ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

1 day ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version