Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఎఫ్ 2′ సీక్వెల్.. వెంకీ పాత్రలో మరో హీరో..?

ఎఫ్ 2′ సీక్వెల్.. వెంకీ పాత్రలో మరో హీరో..?

  • March 5, 2020 / 10:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎఫ్ 2′ సీక్వెల్.. వెంకీ పాత్రలో మరో హీరో..?

ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి ప్రస్తుతం ‘ఎఫ్ 2’ సీక్వెల్ ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నారు. ఈ సీక్వెల్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ లు కంటిన్యూ అవుతారని.. వారితో పాటు మరో స్టార్ హీరో కూడా భాగం అవుతారని వార్తలు వచ్చాయి.

8varun-tej-in-f2-un-and-frustration

ఇది ఇలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ లో నటించడానికి వెంకటేష్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని సమాచారం. మొదటి భాగం సక్సెస్ కావడంతో.. రెండో భాగం కోసం దాదాపు పదికోట్ల రెమ్యునరేషన్ అడుగుతున్నారట. అయితే వెంకీ డిమాండ్ పై నిర్మాత దిల్ రాజు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన రవితేజని తీసుకుందామని సూచించారట. అయితే దర్శకుడు అనీల్ రావిపూడి మాత్రం వెంకీ విషయంలో తగ్గడం లేదట. దీంతో దిల్ రాజు స్క్రిప్ట్ పూర్తయిన తరువాత నటీనటుల గురించి ఆలోచన చేద్దామని సైలెంట్ గా ఉండిపోయారట. మరి ‘ఎఫ్ 2’ సీక్వెల్ లో వెంకీ ఉంటారా..? లేదా..? అనే విషయం తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే!

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Daggubati Venkatesh
  • #Dil Raju
  • #F2 Movie
  • #F3 Movie

Also Read

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

related news

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

trending news

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

3 mins ago
Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

33 mins ago
Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

21 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

21 hours ago

latest news

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

2 hours ago
Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version