Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pawan Kalyan: చాలా రోజుల కెమెరా కంటిలో పడిన పవన్‌ ఫ్యామిలీ.. ఎక్కడికి వెళ్తున్నారంటే?

Pawan Kalyan: చాలా రోజుల కెమెరా కంటిలో పడిన పవన్‌ ఫ్యామిలీ.. ఎక్కడికి వెళ్తున్నారంటే?

  • April 3, 2023 / 02:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: చాలా రోజుల కెమెరా కంటిలో పడిన పవన్‌ ఫ్యామిలీ.. ఎక్కడికి వెళ్తున్నారంటే?

రాజకీయాలు, సినిమాలతో బిజీబిజీగా ఉన్న పవన్‌ కల్యాణ్‌.. కుటుంబానికి కూడా టైమ్‌ను కేటాయిస్తూ పక్కాగా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సమ్మర్‌ వెకేషన్‌ కోసం బయటకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. భార్య అన్నా లెజ్నోవా, పిల్లలతో కలసి టూర్‌కి వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న వీడియో అది. అందులో కుమార్తె పొలేనా అంజన పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌ కూడా ఉన్నారు.

సోషల్‌ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం.. ఆ వీడియో ఉదయ్ పూర్ ఎయిర్ పోర్ట్‌లో షూట్‌ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీతో వెళుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సమ్మర్‌ షార్ట్‌ వెకేషన్‌ కోసం పవన్‌ రాజస్థాన్‌ వచ్చాడు అని అంటున్నారు. అయితే సమ్మర్‌ వెకేషన్‌ కోసం అక్కడకు వెళ్లడం ఏంటి అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఆ విషయాలు పక్కనపెడితే బుడ్డో మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచాడు.

పవన్ కల్యాణ్ కుర్తా పైజమాలో కనిపించగా.. ఆయన భార్య, పిల్లలు మోడరన్ డ్రెస్‌లో ఉన్నారు. తల్లి లెజ్నోవా చేయి పట్టుకుని మార్క్ శంకర్ బుడి బుడి అడుగులతో సందడి చేశాడు. ఈ దృశ్యాలు పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. మార్క్ శంకర్‌ను హైలైట్‌ చేస్తూ వీడియో క్లిప్పింగ్‌, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే పవన్‌ వరుస షూటింగ్‌లు, రాజకీయ కార్యక్రమాలు ఉన్న ఈ సమయంలో పవన్‌ వెళ్లింది విహారయాత్రకేనా లేకపోతే ఉదయ్‌పూర్‌లో ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడానికా అనేది చర్చగా మారింది.

ఇక పవన్‌ (Pawan Kalyan) సినిమాల సంగతి చూస్తే.. ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ పనులు పూర్తి చేసుకున్నారు. త్వరలో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’, ‘ఓజీ’ షూటింగ్‌ మొదలవుతుంది అని చెబుతున్నారు. అయితే ‘హరి హర వీరమల్లు’ సినిమా షూట్‌ కూడా స్టార్ట్‌ అవుతుంది అని చెబుతున్నారు. ఎనిమిదో తేదీ తర్వాత ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anna Lezhneva
  • #Mark Shankar Pawanovich
  • #pawan
  • #pawan kalyan

Also Read

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

related news

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

trending news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

2 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

3 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

4 hours ago
Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 days ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

2 days ago

latest news

Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

3 hours ago
Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version