Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi: పరిస్థితి ఇలానే ఉంటే ఆ సినిమా కూడా కష్టమే!

Chiranjeevi: పరిస్థితి ఇలానే ఉంటే ఆ సినిమా కూడా కష్టమే!

  • January 6, 2022 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: పరిస్థితి ఇలానే ఉంటే ఆ సినిమా కూడా కష్టమే!

సంక్రాంతికి స్టార్‌ హీరోల సందడి, ఆ తర్వాత నెల కూడా అదే జోరు కొనసాగుతుంది అంటూ… సంబరపడి వారాలు గడవలేదు. మొత్తం పరిస్థితి మారిపోయింది. కరోనా ‘ఒమిక్రాన్‌’ రూపం దాల్చి టాలీవుడ్‌కి ట్విస్ట్‌ ఇచ్చింది. దీంతో పెద్ద హీరోల సినిమాలన్నీ వాయిదా పడిపోయాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ కోసం వెనక్కి వెళ్లిన ‘భీమ్లా నాయక్‌’ తిరిగి వెనక్కి వచ్చేలా లేదు. ఇక ఆ రెండు పాన్‌ ఇండియా సినిమాలు ఎందుకు వెనక్కి వెళ్లాయో తెలుసు. దీంతో పొంగల్‌ ఫైట్‌లో ‘బంగార్రాజు’ రూపంలో ఒకే పెద్ద సినిమా ఉంది. ఇదంతా గతం. ఇప్పుడు నెక్స్ట్‌ వాయిదా ఏ సినిమా అనేదే ప్రశ్న.

అవును, టాలీవుడ్‌లో మరో పెద్ద సినిమా వాయిదాకు సిద్ధమైందని సమాచారం. అదే మెగా హీరోల ‘ఆచార్య’. చిరంజీవి, రామ్‌చరణ్‌తో కొరటాల శివ తీసిన ‘ఆచార్య’నే. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కావాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే కరోనా పరిస్థితులు, ఏపీలో టికెట్‌ ధరల విషయాలను దృష్టిలో పెట్టుకుని సినిమాను వాయిదా వేస్తారని వార్తలొస్తున్నాయి. ఇప్పుడున్న ధరలు, పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదల చేస్తే నిర్మాతకు కచ్చితంగా నష్టాలే అంటున్నారు పరిశీలకులు.

రానున్న రెండు, మూడు వారాల్లో కరోనా పరిస్థితులు ఇంకా ఇబ్బందికర స్థాయికి చేరుకుంటాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో సినిమాను విడుదల చేయడం పెద్ద రిస్కే. దీనికితోడు ప్రభుత్వాలు కరోనా ఆంక్షల విధించే పనిలో ఉన్నారు. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నియమం మళ్లీ తీసుకొస్తారని కూడా అంటున్నారు. నైట్‌ కర్ఫ్యూ పెడతారనీ సమాచారం వస్తోంది. ఒకవేళ ఇదంతా జరిగితే… సినిమాల వసూళ్లు అమాంతం పడిపోతాయి. కాబట్టి ఈ టైమ్‌లో సినిమా అందులోనూ పెద్ద హీరో సినిమా అంటే కష్టమే.

దీంతో ‘ఆచార్య’ కూడా వాయిదా బాటలోకి వెళ్తాడని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే… నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టమైతే తప్పదు. దానికితోడు నెక్స్ట్‌ స్లాట్‌ ఎప్పుడు అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’కి దారి ఇచ్చాకనే ‘ఆచార్య’ కోసం డేట్‌ ఓకే చేయించుకోవాలి. కాబట్టి ఇప్పుడు వాయిదా పడితే సమ్మర్‌ తర్వాతే వస్తుంది ‘ఆచార్య’.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya Movie
  • #Chiranjeevi
  • #koratala siva
  • #Ram Charan

Also Read

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

related news

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌ ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

3 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

14 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

15 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

15 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

1 day ago

latest news

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

5 mins ago
H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

16 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

16 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

17 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version