Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Nidhhi Agerwal: భర్త విషయంలో నిధి అగర్వాల్ అభిప్రాయమిదే!

Nidhhi Agerwal: భర్త విషయంలో నిధి అగర్వాల్ అభిప్రాయమిదే!

  • January 12, 2022 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nidhhi Agerwal: భర్త విషయంలో నిధి అగర్వాల్ అభిప్రాయమిదే!

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన నిధి అగర్వాల్ హీరో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నారు. గత కొన్నిరోజుల నుంచి శింబు, నిధి అగర్వాల్ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తుండగా కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాల గురించి గురించి నిధి అగర్వాల్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హీరో, హరిహర వీరమల్లు సినిమాల తర్వాత తాను మరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఆమె అన్నారు.

తాను గౌరవించే అబ్బాయిలను ఇష్టపడతానని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉంటుందని నిధి అగర్వాల్ కామెంట్లు చేశారు. తనను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తనతో పాటు తన చుట్టూ ఉండేవాళ్లతో కూడా గౌరవంగా ఉండాలని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు. మా నాన్నలో ఏ లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నానని నిధి కామెంట్లు చేశారు. కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో తాను బిజీగా ఉన్నానని నిధి అగర్వాల్ అన్నారు.

తను హీరోయిన్ గా నటించిన సినిమాలు 2022 సంవత్సరంలో వరుసగా రిలీజ్ కానున్నాయని నిధి అగర్వాల్ కామెంట్లు చేశారు. స్టార్ హీరోలతో మాత్రమే కలిసి నటించాలని తాను కోరుకోవడం లేదని నిధి అన్నారు. కథ బాగుంటే ఆ సినిమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఈ కారణం వల్లే హీరో సినిమా కథ విన్న వెంటనే తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని నిధి అగర్వాల్ కామెంట్లు చేశారు.

హీరో సినిమాలో కమర్షియల్ అంశాలు ఉంటాయని కథ వినగానే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఆమె వెల్లడించారు. హీరో సినిమాలో డార్క్ కామెడీ కూడా ఉంటుందని ఆమె అన్నారు. ఈ నెల 15వ తేదీన రిలీజ్ కానున్న హీరో సినిమాతో నిధి అగర్వాల్ సక్సెస్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. పవన్ నిధి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు ఈ ఏడాదే రిలీజ్ కానుంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nidhhi Agerwal
  • #Hari Hara Veera Mallu
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

9 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

12 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

16 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

17 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

18 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

7 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

8 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

10 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

11 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version