Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nidhhi Agerwal: ఆ కోరిక తీరిందంటున్న నిధి అగర్వాల్!

Nidhhi Agerwal: ఆ కోరిక తీరిందంటున్న నిధి అగర్వాల్!

  • January 11, 2022 / 10:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nidhhi Agerwal: ఆ కోరిక తీరిందంటున్న నిధి అగర్వాల్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ గత సినిమా కొండపొలం థియేటర్లలో విడుదలై ఊహించని స్థాయిలో ఫ్లాప్ గా నిలిచింది. ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించగా కొండపొలం సినిమా ఫుల్ రన్ లో కనీసం 10 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించలేదు. హరిహర వీరమల్లు సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధిస్తానని క్రిష్ నమ్మకంతో ఉన్నారు. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. నిధి అగర్వాల్ నటించిన హీరో సినిమా ఈ నెల 15వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ గురించి హరిహర వీరమల్లు సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఇప్పటికే సగ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ అతి త్వరలో మొదలు కానుంది.

సెట్ లో పవన్ కళ్యాణ్ చాలా కూల్ గా ఉంటారని యాక్షన్ సినిమాలలో నటించాలనే కోరిక హరిహర వీరమల్లు సినిమాతో తీరిందని తెలిపారు. నిడివి ఎక్కువ ఉన్న పాత్ర తనకు దక్కిందని హరిహర వీరమల్లు పాత్ర కెరీర్ బెస్ట్ రోల్ అని నిధి కామెంట్లు చేశారు. సినిమాలో తాను యాక్షన్ సీన్లను ఎంతో ఇష్టంగా పూర్తి చేశానని నిధి అగర్వాల్ వెల్లడించారు. హైదరాబాద్ లోనే తాను పుట్టానని టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఇష్టమని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ లేని నిధి అగర్వాల్ కు హరిహర వీరమల్లుతో భారీ సక్సెస్ దక్కుతుందేమో చూడాలి. సినిమా కథలు వినే సమయంలో తన పాత్రల గురించి మాత్రమే ఆలోచిస్తానని నిధి అగర్వాల్ కామెంట్లు చేశారు. హీరో సినిమాలో తాను డాక్టర్ గా కనిపిస్తానని నిధి అగర్వాల్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు కాకుండా మరో మూవీలో నటించాలని కోరుకుంటున్నానని నిధి చెప్పుకొచ్చారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nidhhi Agerwal
  • #Hari Hara Veera Mallu
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

30 mins ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

4 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

4 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

5 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

5 hours ago

latest news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

12 mins ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

1 hour ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

2 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

3 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version