Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » పింక్ డ్రెస్ లో నిధి అగర్వాల్.. వైరల్ అవుతున్న పిక్స్..!

పింక్ డ్రెస్ లో నిధి అగర్వాల్.. వైరల్ అవుతున్న పిక్స్..!

  • September 2, 2020 / 07:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పింక్ డ్రెస్ లో నిధి అగర్వాల్.. వైరల్ అవుతున్న పిక్స్..!

నాగ చైతన్య -చందూ మొండేటి కాంబినేషన్లో వచ్చిన ‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నిధి అగార్వల్.ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా.. మొదటి చిత్రంతోనే ఈమెకు యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అటు తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన ‘మిస్టర్ మజ్ను’ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఈమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం మాత్రం ఈమెకు మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి.

ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలవడంలో నిధి గ్లామర్ కూడా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. నిధి క్రేజ్ ను కూడా ఈ చిత్రం డబుల్ చేసిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది నిధి అగర్వాల్. దాంతో పాటు తమిళ్ లో జయం రవి హీరోగా తెరకెక్కుతోన్న’భూమి’ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక నిధి తన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ పిక్స్ ను పోస్ట్ చేస్తుంటుంది అన్న సంగతి తెలిసిందే.

Nidhhi Agerwal Latest Photoshoot Goes Viral1

మొన్నటికి మొన్న ఓనమ్ పండుగ రోజున బ్లూ కలర్ శారీలో దర్శనమిచ్చి కుర్రకారు మనసుదోచుకున్న నిధి… ఇప్పుడు పింక్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఈ పిక్స్ లో తన కిల్లింగ్ లుక్స్ తో మరింతగా ఆకర్షిస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nidhi Agarwal
  • #Actress Nidhi Agarwal
  • #nidhhi
  • #Nidhi Agarwal

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

trending news

11 hours ago

12 hours ago

14 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

16 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

17 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

2 days ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version